Home » Tag » Manchu Mohan Babu
ఏదేమైనా సినిమా పరిశ్రమలో మంచి ఫ్యామిలీ కచ్చితంగా డిఫరెంట్. వాళ్లు మాట్లాడే మాటలు వాళ్ళు చేసే సినిమాలు అన్నీ కాస్త డిఫరెంట్ గానే ఉంటాయి. ఇక మంచి ఫ్యామిలీలో మంచి లక్ష్మిది టూ మచ్ డిఫరెంట్.
ఆస్తులు, డబ్బు తగాదాలు ఏ కుటుంబంలో అయినా సర్వసాధారణంగా జరిగేవే. ఈ విషయాలను ఎంత సామరస్యంగా పరిష్కరించుకుంటారు అనే దానిపైన ఆ సమస్యల పరిష్కారం అనేది ఆధారపడి ఉంటుంది. ఆవేశాలను అదుపు చేసుకుని ఆలోచనతో సమస్యలను పరిష్కరించుకోవాల్సి ఉంటుంది.
గత మూడు నాలుగు రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం అవుతున్న మంచు మోహన్ బాబు కుటుంబ ఆస్తులు వ్యవహారం ఎప్పుడూ నందమూరి బాలకృష్ణ ఇంటికి చేరుతుంది. గత రెండు మూడు రోజుల నుంచి ఈ ఆస్తులు వ్యవహారానికి సంబంధించి మంచు మనోజ్ పెద్ద పోరాటం చేస్తున్నాడు.
కుటుంబ సమస్యను పరిష్కరించుకోలేని సినీ నటుడు మోహన్ బాబు ఇంటి దగ్గర రౌడీగా మారిపోయాడు. తన ఇంటికి వెళ్ళిన కన్న కొడుకు, అలాగే మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు విచక్షణ కోల్పోయి దాడికి దిగాడు.
మోహన్ బాబు ఫిర్యాదు పై స్పందించిన మంచు మనోజ్ తీవ్ర వ్యాఖ్యలు చేసాడు. తనతో పాటు భార్య మౌనికపై అసత్య ఆరోపణ చేస్తున్నారని... కుటుంబ వ్యవహారాల్లో తనకు రక్షణగా నిలబడాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కోరడం గమనార్హం. కుటుంబ ఆస్తుల కోసం నేను ఎప్పుడూ ఆశ పడలేదని స్పష్టం చేసాడు.
ప్రతి ఒక్కరి ఇంట్లో జరిగే వాస్తవాన్ని సినిమా రూపంలో తెరకెక్కించిన దర్శకుడు వేణు. బలగం మూవీతో ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నాడు.
అన్నదమ్ముల గొడవ.
క్రమశిక్షణకు కేరాఫ్ అడ్రస్ గా చెప్పుకున్న మోహన్ బాబు ఇంట్లోనే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం మరింత వివాదాస్పదమవుతోంది. ఈ సంఘటనపై మోహన్ బాబు ఎలా రియాక్ట్ అవుతారనేదానిపై ఇండస్ట్రీ మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.
ఇద్దరికీ ఇది రెండో పెళ్లి కావడంతో.. కుటుంబ సభ్యులు, అతి తక్కువ మంది సన్నిహితుల మధ్య వీళ్లు పెళ్లి చేసుకోనున్నట్టు టాక్.