Home » Tag » Manipur
రెమాల్ తుపాను కారణంగా మణిపూర్ లో కురుస్తున్న భారీ వర్షాలకు వరదలు సంభవించి అక్కడి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలను ఈ వారంలోనే వైఎస్ షర్మిలకు (YS Sharmila) అప్పగించబోతోంది AICC. రాహుల్ న్యాయ్ యాత్రలో పాల్గొనడానికి మణిపూర్ కి వెళ్ళిన షర్మిలతో AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి K.C. వేణుగోపాల్ (KC Venugopal) మాట్లాడినట్టు సమాచారం.
మోడీ స్పీచ్ ఆసాంతం కాంగ్రెస్‌పై దాడిగా సాగింది. ఇండియా కూటమిపై మోడీకి భయం పట్టుకున్నట్లు కనిపించింది. విపక్షాలు పదే పదే మోడీని టార్గెట్ చేస్తే, ఇండియా కూటమిని ప్రధాని టార్గెట్ చేశారు. మళ్లీ అధికారంలోకి వస్తామని మేకపోతు గాంభీర్యాన్ని సభలో ప్రదర్శించే ప్రయత్నం చేశారు.
మణిపూర్ అంశంపై ప్రతిపక్షాలు పార్లమెంటులో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై గురువారం సాయంత్రం ప్రధాని మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఎన్డీయే కూటమి మరోసారి అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
మణిపూర్ అంశంపై రాహుల్ గాంధీ మధ్యాహ్నం 12 గంటలకు చర్చ ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీపై విరుచుకుపడ్డారు. మణిపూర్‌లో భారతమాతను హత్య చేశారంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. రాహుల్ వ్యాఖ్యలకు బీజేపీ నుంచి గట్టి కౌంటర్ ఎదురైంది.
క్రైస్తవుల అభ్యున్నతికి పాల్పడతానన్న జయసుధ మాటలు వివాదాలకు కారణమవుతున్నాయి. ప్రస్తుతం మణిపూర్ లో హిందువులైన మైటీలకు, క్రైస్తవులైన కుకీలకు మధ్య వార్ ఉధృతంగా సాగుతోంది. అక్కడ బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది.
అస్సాం రైఫిల్స్ సెక్టార్ 28 తెలిపిన వివరాల ప్రకారం.. ఆది, సోమ వారాల్లోనే 718 మంది మయన్మార్ వాసులు మణిపూర్‌లోని చందేల్ జిల్లాలోకి అక్రమంగా ప్రవేశించారు. ఖంపట్‌లో ఘర్షణల వల్ల వీరు రాష్ట్రంలోకి ప్రవేశించారని తెలిపింది.
దేశానికి చెందిన క్రీడాకారులు ఏదైనా ఘనత సాధిస్తే అది తన ఖాతాలో వేసుకునే మోదీ.. మణిపూర్ అల్లర్ల విషయంలో మాత్రం ఇన్నాళ్లు మౌనంగానే ఉన్నారు. సుప్రీంకోర్టు చివాట్లు పెడితే కానీ ఆయన నోటిలో నుంచి మణిపూర్ అనే మాట రాలేదు.
వీడియో సర్క్యూలేట్ అయిన తర్వాత స్పందించిన బీరెన్ సింగ్..ఈ కేసును పోలీసులు సుమోటోగా తీసుకున్నారని.. నిందితులను అరెస్ట్ చేశారని చెప్పారు. అయితే ఇందులో ఏ మాత్రం నిజం లేదని తర్వాత తేలింది. అది ఏ ఫ్యాక్ట్ చెక్ వెబ్సైటో చెప్పిన విషయం కాదు.
ఈ సమావేశాల్లో 31 బిల్లులు ప్రవేశపెట్టబోతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. మణిపూర్ హింస, ఢిల్లీ ఆర్డినెన్స్, యూసీసీ బిల్లుపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. గత సమావేశాలకు భిన్నంగా ఈ సమావేశాల్లో ప్రతిపక్షాలు ఉమ్మడిగా పోరాడబోతున్నాయి.