Home » Tag » MANTHANY
తండ్రి శ్రీపాదరావు వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చిన శ్రీధర్ బాబు.. గతంలో ప్రభుత్వ విప్‌గా, మంత్రిగా పనిచేయడంతో పాటు.. పార్టీలో ఎన్నో పదవులను నిర్వహించారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరించారు.