Home » Tag » maoist
మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, డీజీపీ, మంత్రులతో సమావేశం నిర్వహించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేసారు. వికసిత్ భారత్ సాధించాలంటే అందులో మన ట్రైబల్ ప్రజలు కూడా భాగం కావాలని స్పష్టం చేసారు.
2014లో సాయిబాబాను మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. పలు సెక్షన్ల కింద ఛార్జ్‌షీట్ నమోదు చేశారు. 2017లో గడ్చిరోలి జిల్లా సెషన్స్‌కోర్టు తీర్పు ఇస్తూ.. సాయిబాబాతో పాటు మరో అయిదుగురికి జీవిత ఖైదు విధించింది.
మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రల్లో మావోయిస్టు అగ్రనేతగా ఉన్న హిడ్మా మోస్ట్ వాంటెండ్ లిస్టులో ఉన్నాడు. అతడి కోసం మూడు రాష్ట్రాల పోలీసులు చాలా కాలంగా వెతుకుతున్నారు. అతడిపై రూ.14 లక్షల రివార్డు ఉంది.
అభిమానంతోనో.. ఆయన పాటపై ఉన్న మమకారంతోనో వివిధ పార్టీలకు చెందిన బడా నేతలు.. జూర్జువా పార్టీలు అని ముద్రవేసుకున్న పార్టీలు గద్దర్ కు ఘన నివాళులు అర్పించి ఉండొచ్చు. కానీ ఎందుకో వామపక్షాలు మాత్రం గద్దర్ చివరి ఘడియలను ముందుండి నడిపించలేకపోయారు.
తెలంగాణ ఉద్యమానికి గొంతిస్తే... తెలంగాణ వచ్చిన తర్వాత గుర్తింపు లేకుండా పోయింది. తాను హైదరాబాదులో కుటుంబంతో సుఖంగా ఉన్నానని... తన మాటకు పాటకు ప్రభావితమై వందల మంది అమరులైపోయారని విమర్శ మిగిలింది. గద్దర్ ఎవరి వాడు... తెలియని అయోమయ స్థితిలో ఆయన అంతిమయాత్ర నడిచింది. నీ చివరి రోజు నీ ఆత్మ కథకు శీర్షిక అవుతుందనే మాట గద్దర్ జీవితం నిజం చేసింది.