Home » Tag » Mark shankar
సింగపూర్ లోని స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ గాయపడిన సంగతి తెలిసిందే. ఆ కుర్రాడు ప్రస్తుతం ఎలా ఉన్నాడు అంటూ అందరూ ఆరా తీస్తున్నారు.
డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ పవనోవిచ్ అగ్ని ప్రమాదం నుంచి కోలుకుంటున్నాడు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ నుంచి జనరల్ వార్డ్‌కు శంకర్‌ను మార్చారు డాక్టర్లు.
పవన్ చిన్న కుమారుడి ప్రమాదంపై జూ.ఎన్టీఆర్ స్పందించారు. మార్క్ శంకర్ అగ్నిప్రమాదంలో గాయపడటం బాధాకరమన్నారు జూ.NTR. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాని.. పవన్ కళ్యాణ్ కుటుంబం ధైర్యంగా ఉండలంటూ ట్వీట్ చేశారు.
సింగపూర్ వెళ్తున్న చిరంజీవి, భార్య సురేఖ, పవన్ కళ్యాణ్ కొడుకు మార్క్ శంకర్ ను చూసేందుకు వెళ్తున్న చిరు, సురేఖ ఈ రోజు ఉదయం సింగపూర్ స్కూల్లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన పవన్ కళ్యాణ్ కుమారుడు.
సింగపూర్‌లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ ఘటనలో విషాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో గాయపడ్డ ఓ చిన్నారి చనిపోయాడు. హాస్పిటల్లో చికిత్స పొందుతూ చిన్నారి చనిపోయినట్లు డాక్టర్లు వెల్లడించారు.
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు మంగళవారం ఉదయం ఊహించని పరిణామం ఎదురైంది. సింగపూర్ లో చదువుతున్న ఆయన చిన్నకుమారుడు మార్క్ శంకర్ అక్కడ జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డాడు.