Home » Tag » mark zuckerberg
ఈ భారీ వేడుకల్లో పెళ్ళికొడుకు అనంత్ అంబానీ చేతికి పెట్టుకున్న వాచ్ ఖరీదుపై చర్చ సాగుతోంది. ఆ వాచ్ కాస్ట్ 8 కోట్ల రూపాయలట. ఇంత విలువైన వాచ్ చూసి.. ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్ బర్గ్, ఆయన సతీమణి షాక్ అయ్యారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ ఇంట్లో పెళ్ళి సందడి మొదలైంది. చిన్న కొడుకు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పెళ్ళి కోసం ఏర్పాట్లు ధూమ్ ధామ్ గా సాగుతున్నయ్. వీళ్ళ ప్రీ వెడ్డింగ్ వేడుకలను గుజరాత్‌లోని జామ్ నగర్లో గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు.
ఫేస్బుక్ రాకముందు కూడా సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలు ఉండేవి. కానీ, వాటిలో ఫేస్బుక్ ఒక సంచలనం సృష్టించింది. మనిషికి, మనిషికి ఉండే దూరాన్ని తగ్గించింది ఫేస్బుక్. ఒక ఆన్లైన్ ప్లాట్‌ఫాం ఏ స్థాయిలో దూసుకెళ్లగలదో, కోట్లాదిమందిని ఎలా కనెక్ట్ చేయగలదో నిరూపించింది ఫేస్బుక్.
వాట్సాప్ లేని స్మార్ట్‌ఫోన్ లేదు ఈ కాలంలో ! ఆనందం అయినా.. బాధ అయినా.. ఏ ఎమోషన్ అయినా సరే.. అన్నింటికి అద్భుతమైన ప్లాట్‌ఫామ్ వాట్సాప్. వాల్డ్‌వైడ్‌గా 2వందల కోట్ల కంటే ఎక్కువ మంది ఈ యాప్‌ను వాడుతున్నారు. ఇందులో వీడియో కాల్స్, చాట్ సులువుగా చెయ్యొచ్చు.. అందుకే ఈ యాప్‌కు ఎక్కువ మంది కనెక్ట్ అవుతున్నారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అయ్యేవారిని నేరుగా ఇక్కడా ఫాలో కావొచ్చు. కొత్తగా అకౌంట్ నేమ్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండానే.. ఇన్‌స్టా పేరుతోనే థ్రెడ్స్ యాప్ వాడుకోవచ్చు. అటు ఇన్స్టాగ్రామ్.. ఇటు ట్విట్టర్.. రెండింటి కలయికగా ఈ యాప్ ఉండొచ్చని అంచనా.
ఇప్పుడు బ్లూటిక్ కు మాత్రమే యూజర్ ఛార్జీలు విధిస్తున్నారు. ముందుముందు యూజర్లందరికీ ఏదో ఒక వంకతో ఛార్జీలు వసూలు చేస్తారేమోననే భయం వెంటాడుతోంది.