Home » Tag » market
పసిడి ధర ఆల్‌టైమ్ రికార్డులు నెలకొల్పుతోంది. దీంతో ఇటు జాతీయంగా అటు అంతర్జాతీయంగా బులియన్ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు ఆల్ టైం గరిష్టానికి చేరుకున్నాయి. గురువారం చెన్నైలో 10 గ్రాముల బంగారం 24 క్యారెట్ల బంగారం ధర 490 రూపాయలు పెరిగి 71 వేల 400 వందలకు చేరింది.
2023 ఏప్రిల్‌లో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 55 వేల 950 ఉంది. కానీ ఇప్పుడు 64 వేల 720 కి చేరింది. అదే 24 క్యారెట్ల బంగారం ధర 2023 ఏప్రిల్‌లో 10 గ్రాములకు 61 వేల 40 రూపాయలు ఉంది. కానీ ఇప్పుడు ఏకంగా 70 వేల 830కి చేరింది.
గతేడాది ఇదే సమయంలో బంగారం ధర ప్రస్తుతంతో పోలిస్తే పది వేలు తక్కువగా ఉంది. దీంతో ఇప్పుడు పెరుగుతున్న బంగారం రేటును ఇక కంట్రోల్ చేయడం కష్టమేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ ఏడాది చివరిలోగా 10 గ్రాముల బంగారం ధర 80 వేలు కూడా దాటే అవకాశం ఉంది.
కొన్ని రోజుల నుంచి బంగారం ధర అమాంతం పెరుగుతూ పోతోంది. ఇవాళ ఏకంగా 10 గ్రాముల బంగారం ధర వెయ్యికి చేరింది. గతవారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. వరుసగా నాలుగు రోజులు గోల్డ్ ధరల్లో తగ్గుదల కనిపించింది.
మంగళవారం బులియన్ మార్కెట్లో 8వంద రూపాయలు పెరిగి తులం బంగారం 65వేల రికార్డు స్థాయికి చేరింది. గత ట్రేడింగ్ సెషన్లో బంగారం 64వేల 200 దగ్గర ముగిసింది. మరో వైపు వెండి సైతం 9వందల రూపాయల వరకు పెరిగి కిలోకు 74వేల 9వందలకు ఎగిసింది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా బియ్యం ధరలు పైపైకి ఎగబాకుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తక్కువ ధరకే బియ్యం అందుబాటులోకి తేవాలని కేంద్రం నిర్ణయించింది. భారత్ రైస్ పేరుతో నాణ్యమైన బియ్యాన్ని తక్కువ ధరకే అందించనుంది.
గోల్డ్ రేట్స్ ప్రతి యేటా ఎంతో కొంత పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాదిలో 70 వేల రూపాయలకు చేరవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇండియాతో పాటు చైనాలో బంగారానికి డిమాండ్ బాగా ఉంటోంది.
డిమాండ్‌కు తగ్గ సరఫరా లేకపోవడంతో.. ఉల్లి రేట్లు అమాంతం పెరుగుతున్నాయ్. రానున్న రోజుల్లో రేట్లు మరింత భారీగా పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. జూన్, జులై నెలల్లో 20 రూపాయల నుంచి 25 రూపాయలు పలికిన కిలో ఉల్లి గడ్డ.. ఆగస్ట్, సెప్టెంబరులో 35 రూపాయలు పలికింది.
టమాటా.. పచ్చిమిర్చి.. ఉల్లి... మరి నేనేం తక్కువ అంటోంది ఎండుమిర్చి. కూరల్లో ఎక్కువైతేనే కాదు కొనేటప్పుడు కూడా మంటపుట్టిస్తా అంటోంది.
సరిగ్గా నెల క్రితం వరకూ టమాటా రేటు సామాన్యులను ఏడిపించింది. దాదాపు చికెన్ రేటుకు సమాన ధరకు చేరుకుని, ఖరీదైన కాయగూరగా మారింది. కొన్ని ప్రాంతాల్లో అయితే వ్యాపారులు టమాటాలు అమ్మడమే మానేశారు.