Home » Tag » Maruthi
టాలీవుడ్ కు కూడా స్పెషల్ సాంగ్స్ పిచ్చి పట్టింది. టాలీవుడ్ జనాలు కూడా స్పెషల్ సాంగ్స్ విషయంలో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మొన్నటి వరకు ఐటెం సాంగ్స్ టాలీవుడ్ ను షేక్ చేస్తే..
ది రాజాసాబ్ చిత్రానికి సంబంధించి ఏ సంగతి బయటికి రావట్లేదు. కాని జోనర్ ఏంటి, ఎలా ఉండబోతోంది, లాంటి విషయాలు మాత్రం బయటికి లీకుల రూపంలో పెరిగాయి. ఇదో కామెడీ ఎంటర్టైనర్ అని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది.
రెగ్యులర్ సీరియస్ జోనర్లో డార్లింగ్‌ను చూసీ చూసీ అలిసిపోయిన ఫ్యాన్స్‌కు ఈ మూవీ అనౌన్స్మెంట్ బిగ్ రిలీఫ్‌ను ఇచ్చింది. దీంతో.. ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా.. వింటేజ్ ప్రభాస్‌ను కళ్లారా ఎప్పుడెప్పుడు చూసేద్దామా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
కల్కి మూవీ నుంచి ఈ మధ్యనే కొన్ని లీకులు వైరల్ అవ్వగా.. తెలుగు ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న ది రాజా సాబ్ నుంచి కూడా ఒక లీక్ బయటకు వచ్చినట్లు ఓ టాక్ వైరల్‌గా మారింది. రాజా సాబ్‌గా తన లుక్‌తో ఇప్పటికే సోషల్ మీడియాను షేక్ చేసేశాడు ప్రభాస్.
ప్రభాస్ నుంచి చాలా సంవత్సరాల తర్వాత వస్తున్న మాస్ అండ్ ఎంటర్టైన్మెంట్ మూవీ రాజా సాబ్. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి వచ్చిన తాజా న్యూస్‌తో ప్రభాస్ ఫ్యాన్స్ ఊపిరిపీల్చుకున్నారు. రాజాసాబ్ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.
కల్కి మే 9కి వస్తోందంటేనే అది ప్రభాస్ మీద ప్రెజర్ పెంచి ఫిక్స్ చేసిన డేట్ అంటున్నారు. తన ప్రతీ మూవీకి మధ్య గ్యాప్ మరీ ఎక్కువ ఉండొద్దనే ఏప్రిల్ 12కి కల్కిని రిలీజ్ చేయాలని ప్రభాస్ ఫిక్స్ అయ్యాడట.
మళ్లీ ఊహించని రేంజ్లో ప్రభాస్ హర్రర్ మూవీ చేస్తున్నాడు. అందులోనూ హర్రర్ కామెడీ కాబట్టి.. మరో పౌర్ణమి, మరో చక్రం అంటున్నారు. అసలే పెద్ద హీరోలని హ్యాండిల్ చేయని మారుతి మేకింగ్‌లో ప్రభాస్ సినిమా అంటే ఫ్యాన్స్ కంగారుపడుతున్నారు.
మారుతి మేకింగ్‌లో ప్రభాస్ చేస్తున్న రాజా డీలక్స్ కూడా 30 శాతం పూర్తైంది. అయితే, ఇప్పుడు ప్రభాస్ కోసం మారుతి, నాగ్ అశ్విన్ మధ్య చిన్న పాటి యుద్దమే జరిగేలా ఉందట. నాగ్ అశ్విన్ తీసుకున్న నిర్ణయం వల్లే మారుతి మూవీకి ఇబ్బంది వచ్చేలా ఉందట.
ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండా సైలెంట్‌గా మారుతి సినిమా షూటింగ్ మొదలు పెట్టాడు ప్రభాస్. మొదట్లో.. అసలు మారుతితో ప్రభాస్ సినిమా చేయడం ఏంటి అనే కామెంట్స్ వినిపించాయి. కానీ, అన్నీ భారీ ప్రాజెక్స్ట్ కాబట్టి.. మధ్యలో మీడియం రేంజ్ బడ్జెట్‌తో ఈ సినిమా చేస్తున్నాడని వినిపించింది.
పాన్ ఇండియా జర్నీకి రెబల్ స్టార్ షార్ట్ బ్రేక్ అంటున్నారు. మారుతి మేకింగ్ లో తీసే సినిమా హిందీలో రాదా? రెండు కారణాలతో మారుతి మూవీకి లిమిట్స్ పెడుతున్నారా? అవేంటో ఇప్పుడు చూద్దాం.