Home » Tag » Mayank Agarwal
జాతీయ జట్టుకు దూరమైన మయాంక్ అగర్వాల్ ఇటీవల ఐపీఎల్ వేలంలోనూ అన్ సోల్డ్ గా మిగిలాడు.ఈ కర్ణాటక బ్యాటర్ గురించి అందరూ మర్చిపోయిన తరుణంలో ఒక్కసారిగా దూసుకొచ్చాడు.
ఐపీఎల్ 17వ (IPL 17) సీజన్లో చారిత్రాత్మక విజయాన్నందుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. గుజరాత్ టైటాన్స్‌తో ఆదివారం జరిగే మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకోనుంది. కేకేఆర్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో తృటిలో విజయాన్ని చేజార్చుకున్న హైదరాబాద్.. ముంబై ఇండియన్స్ (Mumbai Indians) వేదికగా సొంతగడ్డపై జరిగిన రెండో మ్యాచ్‌లో సంచలన ప్రదర్శనతో సత్తా చాటింది.
కర్ణాటక కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న మయాంక్ అగర్వాల్ త్రిపురతో జరిగిన మ్యాచ్ అనంతరం తన జట్టుతో కలిసి దిల్లీ విమానం ఎక్కాడు. మంచినీళ్లు అనుకొని తను కూర్చున్న సీటు ముందు పౌచ్‌లోని ద్రవాన్ని కొద్దిగా తాగాడు. దీంతో వెంటనే తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.