Home » Tag » Mayor
పాకిస్థాన్ (Pakista) సంతతికి చెందిన 51 ఏండ్ల బ్రిటిష్ (British) పౌరుడు సాధిక్ ఖాన్ వరుసగా మూడోసారి లండన్ మేయర్‌గా ఎన్నికయ్యి హాట్రిక్ విజయం సాధించారు. లేబర్ పార్టీ (Labor Party) తరఫున పోటీ చేసి తన ప్రత్యర్థి సుసన్ హాల్‌పై ఆయన భారీ విజయం సాధించారు.
మరో సారి దేశ రాజధాని ఢిల్లీ (Delhi) మేయర్ (Mayor) ఎన్నికల వాయిదా పడింది.
హైదరాబాద్ దుర్గం చెరువులో మ్యూజికల్ వాటర్ ఫౌంటెన్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గజ్వేల్ విజయ లక్ష్మితో పాటూ స్థానిక ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పాల్గొన్నారు. రకరకాల మ్యూజిక్ లకు నీటి ధాలర విన్యాసాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. పర్యాటక దినోత్సవం సందర్భంగా వీటిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి రోజు సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 10 వరకూ ఈ ఫౌంటెన్ స్థానికులు వీక్షించేందుకు అందుబాటులో ఉంటుందని తెలిపారు అధికారులు.
తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ రన్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఈవెంట్ నక్లెస్ రోడ్లు లో జరిగింది. దీనికి తెలంగాణ మంత్రులు, హైదరాబాద్ నగర మేయర్, సినీ నటి శ్రీలీల పాల్గొన్నారు. వీరితో పాటూ చాలా మంది ప్రభుత్వ పోలీసు సిబ్బంది హాజరయ్యారు.
న్యూయార్క్‌లో ఎంత మంది ప్రజలు ఉంటారో అన్ని ఎలుకలూ ఉన్నాయంటారు స్థానికులు. అయితే, దాదాపు రెండు మిలియన్లకుపైగా ఎలుకలు ఉండొచ్చని ఒక అంచనా. 20 లక్షలకుపైగా ఎలుకలంటే అవి ఏ స్థాయిలో విధ్వంసం సృష్టిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు.