Home » Tag » MCA
ఈ మధ్య కాలంలో భారత క్రికెటర్ పృథ్వీషా గురించి జరిగినంత చర్చ మరే ఆటగాడి గురించి జరగలేదు. క్రమశిక్షణా రాహిత్యం, ప్రాక్టీస్ కు డుమ్మా, ఫిట్ నెస్ లేకపోవడం... ఒక ఆటగాడిని జట్టులో నుంచి తీసేసేందుకు ఇంతకంటే కారణాలు అక్కర్లేదు.. ప్రస్తుతం పృథ్వీ షా ఈ పరిస్థితినే ఎదుర్కొంటున్నాడు.
పవర్ స్టార్ (Power Star) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కి పెద్ద అభిమాని అయిన నితిన్.. ఇప్పుడు అతని సూపర్ హిట్ టైటిల్ ను వాడుకుంటూ చేస్తోన్న సినిమా ‘తమ్ముడు’ (Tammudu). ‘ఎమ్.సి.ఎ (MCA), వకీల్ సాబ్’ (Vakil Saab) ఫేమ్ శ్రీరామ్ (Sriram Venu) వేణు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.
ముంబయిలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని టీమిండియా శ్రీలంకను ఓడించింది. తద్వారా 28 ఏళ్ల తర్వాత వన్డే ప్రపంచకప్‌ను ముద్దాడింది. 49వ ఓవర్లో ధోనీ బాదిన సిక్స్‌తో భారత్ ప్రపంచకప్ చరిత్రలో రెండోసారి ఛాంపియన్‌గా నిలిచింది.
అసలే అక్కడ బికీనీలు, ఐటమ్ సాంగ్స్ లో మెరిసేవాళ్లే హీరోయిన్లు అనేంతగా పరిస్తితి మారిపోయింది. ఆలియా ఎంత మంచి నటి అయినా, దీపికా ఎంత బాగా నటించినా గ్లామర్ డోస్ పెంచితే తప్ప వాళ్లకి అక్కడ అడ్రస్ ఉండదు.. మరి రౌడీ బేబీ కి ఎలా..?
తెలుగు ప్రేక్షకులకు చాలా తక్కువ పరిచయం ఉన్న ఈ విజయ్ వర్మకు, తమన్నాకు అసలు లవ్ ఎక్కడ స్టార్ట్ అయ్యిందన్నది ఆసక్తికరంగా మారింది. విజయ్ వర్మ తెలుగువాడేనా అంటూ వెతికేస్తున్నారు. చాలా మంది విజయ్ వర్మ నార్త్ ఇండియన్ అనుకుంటున్నారు.