Home » Tag » Mechanic rocky
బేసిగ్గా హీరోలకి ఫ్యాన్స్ కామన్. కాని హీరోలకి మరో హీరో ఫ్యాన్ అవటం అరుదు.. అలాంటి అరుదైన అభిమాని మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సొంతం. తనే మాస్ కా దాస్ విశ్వక్ సేన్. ఎన్టీఆర్ కోసం ఏదైనా కోసుకునే రేంజ్ అభిమానిగా ఎన్నో సార్లు తనని తాను పరిచయం చేసుకున్నాడు.
యంగ్ హీరో... మాస్ కా దాస్ 'విశ్వక్ సేన్' మోస్ట్ ఎవైటెడ్ మాస్ యాక్షన్, కామెడీ ఎంటర్టైనర్ చిత్రం ‘మెకానిక్ రాకీ’ రిలీజ్ అయిపోయింది. సినిమాలతో కంటే సోషల్ మీడియాలో ఎక్కువ ఫేమస్ అయిన విశ్వక్సేన్ ఈ సినిమాపై చాలా ఆశలే పెట్టుకున్నాడు.