Home » Tag » Meeting
పరిపాలన బాగున్నప్పుడు.. జనాలకు దగ్గరగా ఉండాలా ఏంటి అని.. బీఆర్ఎస్ నేతలు కవర్ చేసుకున్నా.. కేసీఆర్కు అహంకారం పెరిగింది, దొరల రాచరికం అనే ప్రచారాన్ని కాంగ్రెస్.. జనాల్లోకి సక్సెస్ఫుల్గా తీసుకెళ్లగలిగింది. కట్ చేస్తే.. అసెంబ్లీ ఎన్నికల్లో కారు పార్టీకి బొమ్మ కనిపించింది.
కాళేశ్వరంలో అవినీతి జరిగిందని విమర్శలు చేసిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయింది. ఈ ప్రాజెక్ట్ విషయంలో బీఆర్ఎస్తో కాంగ్రెస్ కుమ్మక్కవుతోంది.
తెలంగాణలో అధికార పీఠంపై కాంగ్రెస్ పార్టీని కూర్చోబెట్టిన పథకాల్లో మహాలక్ష్మి పథకం ముఖ్యమైంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మహాలక్ష్మీ పథకాన్ని అమలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అప్పటి నుంచి తెలంగాణలో మహిళలంతా ఫ్రీగా బస్లలో ప్రయాణిస్తున్నారు. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. బస్ ప్రయాణం ఫ్రీ అవ్వడంతో చాలా మంది మహిళలు ఆటోలు ఎక్కడం మానేశారు. హైదరాబాద్ లాంటి పట్టణ ప్రాంతాల్లో చాలా వరకూ ఆటోలకు మహిళల నుంచే ఉపాధి వస్తుంది.
తెలంగాణ కాంగ్రెస్ లో షర్మిల పార్టీని విలీనం చేసే అంశంపై మరో నాలుగు రోజుల్లో స్పష్టత రానున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత షర్మిలతో చెప్పినట్లు సమాచారం.
అమిత్ షా, పీవీ సింధూ భేటీ వెనుక అసలు రాజకీయ కోణం ఏంటి.
చంద్రబాబు జైలులో ఎలా ఉన్నారు. ఆయన భద్రత పై ఎలాంటి చర్యలు చపట్టారు. కుటుంబ సభ్యులతో చంద్రబాబును కల్పిస్తారా.. టీడీపీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనే సమగ్ర వివరాలు చూసేయండి.
తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రేవంత్ ఒక్కొక్కరినీ తన పార్టీలో కలుపుకొని వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీలో ఆసక్తికర సన్నివేశాలు చోటుచేసుకుంటున్నాయి. తమను సంప్రదించకుండా రేవంత్ ఇష్టాపూర్తిగా నిర్ణయాలు తీసుకుంటున్నాడని సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వేళ రేవంత్ రెడ్డి మాత్రం చాలా కొత్తగా రియాక్ట్ అయ్యారు.
పేదోడి బతుకు మార్చేందుకు చేసే సాయాన్ని నొక్కేయడం ఏంటి.. సన్నాసితనం కాకపోతే ! తెలంగాణలో ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయ్. ఓట్ల కోసమా.. నిజంగా ప్రేమ ఉండి చేస్తున్నారా అన్న సంగతి పక్కనపెడితే.. దళిత బంధు పథకం తెచ్చారు రాష్ట్రంలో ! ఎందుకు హుజురాబాద్ ఎన్నికల సమయంలోనే ఇది గుర్తుకొచ్చిందని అడగకండి.. వేరే ముచ్చట అదంతా ! ఎప్పుడో ఒకప్పుడు.. పథకం అయితే ప్రారంభం అయింది.
టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ భవన్ లో ప్రత్యేక మీటింగ్ ఏర్పాటు చేశారు.