Home » Tag » Meets
పోయేవాళ్లే కానీ.. వచ్చేవాళ్లు లేకపాయె అన్నట్లుగా ఉంది షర్మిల వైటీపీ తీరు. ఎలాగైనా వార్తల్లో ఉండాలి.. పొలిటికల్ అటెన్షన్ డ్రా చేయాలని.. షర్మిల పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అరెస్టులు, పోలీసుల మీద చేయి చేసుకోవడాలు, ప్రగతి భవన్ ముట్టడింపు వార్నింగ్లు.. తెలంగాణ రాజకీయాల్లో షర్మిల చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు.