Home » Tag » Mega
సాధారణంగా సోషల్ మీడియాలో మెగా ఫాన్స్ ఎక్కువగా ట్రోల్ చేసేది నందమూరి బాలకృష్ణను. ఆయన ఎక్కడ ఏది మాట్లాడినా సరే సోషల్ మీడియాలో వైరల్ చేస్తూనే ఉంటారు జనాలు.
యూట్యూబర్ వైవా హర్ష కొత్తింటి కలను సాకారం చేసుకున్నాడు. తన భార్యతో కలిసి తెల్లవారుజామున గృహప్రవేశం చేశాడు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హాజరైయ్యారు.
ఎంపీ నిరంజన్ రెడ్డితో ప్రత్యేక ఇంటర్వూ..