Home » Tag » Mega Family
ఇంతకాలం అల్లు అర్జున్ సైన్యం.. జనసేన మధ్యే వార్ నడుస్తుందనుకుంటే... మెగా హీరోలు కూడా చేరారు. అలాగని.. మెగా ఫ్యామిలీ హీరోలు బన్నీని విమర్శించలేదు.. కామెంట్స్ చేయలేదు. అసలు ఏమీ మాట్లాడకపోవడంతోనే సైలెన్స్ వల్లే దూరం పెరిగింది. అల్లు మెగా విభేదాలు మరోసారి బ్లాస్ట్ అండ్ బ్రేక్ అయ్యాయి.
దేవర సినిమాను మెగా ఫ్యాన్స్ ఏ రేంజ్ లో టార్గెట్ చేసారో అందరికి గుర్తుంది. సినిమా విషయంలో ప్రతీ ఒక్కటి సోషల్ మీడియా వేదికగా ఓ రేంజ్ లో ట్రోల్ చేసారు. సినిమా విషయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్, మేకర్స్ ఏ రేంజ్ లో ప్రమోషన్ చేసినా సరే ప్రతీ ఒక్కటి ట్రోల్ చేయడం చూసి అందరూ షాక్ అయ్యారు.
గేమ్ చేంజర్... ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఆశలు పెట్టుకున్న సినిమా ఇది. ఆచార్య సినిమాతో డీలా పడిన మెగా ఫ్యాన్స్ ఈ సినిమాతో హిట్ కొట్టి రామ్ చరణ్ రికార్డులు తిరగరాయాలని పట్టుదలగా ఉన్నారు. ఇక రామ్ చరణ్ కూడా సినిమా లేట్ అయినా పర్లేదు పక్కాగా ఉండాలని ఇప్పుడు కాన్ఫిడెంట్ గా రంగంలోకి దిగుతున్నాడు.
దేవర ట్రెండ్ బెండ్ తీసే రికార్డులతో దూసుకెళ్లాడు. ఇంకా దూసుకెళుతూనే ఉన్నాడు. త్రిబుల్ ఆర్ లో తనతో కలిసి నటించటమే కాదు, రియల్ లైఫ్ లోకూడా ఎన్టీఆర్ కి మంచి ఫ్రెండే అయినా చరణ్ కి దేవర వల్ల కష్టాలు తప్పట్లేదు. ఆల్రెడీ రాజమౌళి సెంటిమెంట్ ని బ్రేక్ చేసిన హీరోగా తనకు మరోరికార్డు క్రియేట్ అయ్యింది.
దేవర సినిమాపై మెగా ఫ్యాన్స్ పెట్టిన గురి దెబ్బకు ఇతర హీరోలు కూడా భయపడ్డారు. కొరటాల శివ మీదున్న కోపమే ఆ రేంజ్ లో చూపిస్తే... పొరపాటున మెగా ఫ్యామిలీతో గోక్కుంటే ఏ రేంజ్ లో నెగటివ్ ప్రచారం ఉంటుందో అనే భయం వేరే హీరోల్లో కూడా మొదలయింది.
దేవర సినిమాతో ఇప్పుడు టాలీవుడ్ కు రికార్డులు బద్దలు కొట్టడం ఎలాగో నేర్పాడు ఎన్టీఆర్. సినిమాలు విడుదల చేయడం కాదు టాక్ ఆఫ్ ది టౌన్ చేసే దమ్ము ఉండాలని ప్రూవ్ చేసాడు. ఎవడు ఎన్ని విధాలుగా నెగటివ్ తో దెబ్బ కొట్టాలని చూసినా మనలో దమ్ము ఉంటే టికెట్ లు తెగడం పెద్ద మేటర్ కాదు అని దేవరతో పక్కా క్లారిటీ ఇచ్చేసాడు
తనపై మెగా ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏ రేంజ్ లో పగబట్టినా కొరటాల శివ మాత్రం సైలెంట్ గా హిట్ కొట్టి చూపించారు. దేవర సినిమాపై ముందు నుంచి మెగా ఫ్యాన్స్ కక్షతోనే వ్యవహరించారు అనే విషయం స్పష్టంగా అర్ధమైంది.
దేవర సినిమా ఎన్టీఆర్ కు అన్నీ భిన్న అనుభూతులే ఇచ్చింది. సినిమా ప్రకటన దగ్గర నుంచి నెగటివ్ పబ్లిసిటీ, సినిమా విడుదల తర్వాత అసలు ఏ మాత్రం బాగాలేదు అనే టాక్.
తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల కోసం టాలీవుడ్ నుంచి హీరోలు భారీ సాయం ప్రకటిస్తున్నారు. ప్రకృతి విపత్తు ఏదైనా సాయంలో ముందుండే మెగా ఫ్యామిలీ.. ఈసారి కూడా పెద్ద మనసు చాటుకుంది.