Home » Tag » Mega Fans
మెగా ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య వివాదం రోజు రోజుకు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వివాదాన్ని త్వరగా ముగించాలని టాలీవుడ్ పెద్దలు కోరుకుంటున్నారు. సినిమా పరిశ్రమలో అల్లు, మెగా కుటుంబాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఒకప్పుడు మెగా ఫ్యామిలీ అంటే... అల్లు కుటుంబం కూడా వచ్చేది. మెగా ఫ్యాన్స్ అంటే ఒకటే అనేది అందరి భావన. ఆ కుటుంబంలో ఉన్న 11 మంది హీరోల్లో ఏ హీరో సినిమా వచ్చినా మెగా ఫ్యాన్స్ ఆదరిస్తారు.
2017 లో అనుకుంట... త్రివిక్రమ్ (Trivikram Srinivas) దర్శకత్వంలో చిరంజీవి (Chiranjeevi), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కాంబోలో ఒక సినిమా వస్తుందని ఈ సినిమాను ప్రముఖ నిర్మాత సుబ్బిరామిరెడ్డి
ఏపీ మంత్రుల ప్రమాణం స్వీకార కార్యక్రమం చూసిన వాళ్ళకి వచ్చిన డౌట్ ఏంటంటే... ఇది చంద్రబాబు, కేబినెట్ ప్రమాణ కార్యక్రమమా... లేదంటే మెగా స్టార్ సినిమా ఈవెంటా... అని. టీడీపీ లీడర్లు, కార్యకర్తలు, నందమూరి ఫ్యాన్స్ సరిగ్గా ఇలాగే అనుకుంటున్నారట.
టాలీవుడ్ లో (Tollywood) మెగా ఫ్యామిలీకి (Mega Family) ఉన్న క్రేజ్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఒక్క ఫ్యామిలీ నుంచి పది మందికి పైగా హీరోలు ఉన్నారు. ఎంత మంది హీరోలు వచ్చినా.. ఎవరి క్రేజ్ వారికే ఉందని చెప్పొచ్చు.
మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నది ఒక్కటే. మార్చి 27న చరణ్ బర్త్ డే (Charan Birthday) సందర్భంగా సుకుమార్ ప్రాజెక్ట్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతోంది. అంటూ రచ్చ చేస్తున్నారు.
ఈ మధ్య కాలంలో గేమ్ చేంజర్ (Game Changer) రిలీజ్ డేట్ పై జరుగుతున్నంత రచ్చ మరో సినిమా పై జరగలేదనే చెప్పాలి. ఇప్పుడే కాదు.. ఆర్సీ 15 అనౌన్స్మెంట్ అయినప్పటి నుంచి.. రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తునే ఉన్నారు మెగా ఫ్యాన్స్. కానీ ఇప్పటి వరకు అటు శంకర్ గానీ, ఇటు దిల్ రాజు గానీ గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వడం లేదు కదా.. కనీసం సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లకు కూడా చెక్ పెట్టడం లేదు. ఫలానా రోజు ఈ సినిమా రిలీజ్ డేట్ లాక్ చేసుకుందని ప్రచారం జరుగుతునే ఉంది.
మెగా ఫ్యాన్స్ (Mega Fans) ఎంతగానో ఎదురు చూస్తున్న మూవీ ఆపరేషన్ వాలెంటైన్.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీపై ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.. ఈ సినిమాలో వరుణ్ వింగ్ కమాండర్ రుద్రగా కనిపించనున్నాడు. తెలుగులోనే కాకుండా హిందీలో కూడా ఈ సినిమాను గ్రాండ్ గా తెరకెక్కిన ఈ సినిమాకి శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించారు.