Home » Tag » MEGA STAR
మెగా అభిమానులు పిచ్చపిచ్చగా ఎదురు చూస్తున్న సినిమా గేమ్ చేంజర్. ఈ సినిమా గురించి ఏ అప్డేట్ వచ్చినా సరే సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు మెగా అభిమానులు. దాదాపు 7 ఏళ్ల తర్వాత రామ్ చరణ్ హీరో సినిమా రానుంది.
ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్త్వం చాలా కొంతమందికి మాత్రమే అలవాటు అవుతుంది. ఎంత ఎత్తుకు ఎదిగాం అన్నది కాదు.. గర్వం తలకెక్కకుండా ఉన్నామా అనేది ముఖ్యం. ఎలాంటి గర్వం లేకుండా ఇండస్ట్రీలో ఉన్న అతికొంతమంది స్టార్స్ లో మెగాస్టార్ మొదటి వరుసలో ఉంటాడు.
మెగా ఫ్యామిలీ (Mega Family) లో ఏ చిన్న వేడుక జరిగినా అల్లు అరవింద్ (Allu Arvind) ముందుండి నడిపిస్తారు అనే టాక్ ఉంది. మెగా కుటుంబంతో ఆ బంధం, బాధ్యత కూడా అరవింద్‌కు ఉంది.
మెగా స్టార్ (Mega Star) విశ్వంభర (Vishwambhara)పై ఆడియెన్స్ లో ఉన్న ఎక్స్పెక్టేషన్స్ అన్నీ ఇన్నీ కావు. దాదాపు పది నెలల ముందే ఈ సినిమా సంక్రాంతి స్లాట్ ను బుక్ చేసుకుంది.
స్టైలిష్ స్టార్ (Stylish Star) అల్లు అర్జున్ (Allu Arjun) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏముంది.. స్టార్ నిర్మాత అల్లు అరవింద్ (Allu Arvind) తనయుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయినప్పటికీ.. మెగాస్టార్ (Mega Star) బేక్ గ్రౌండ్ స్ట్రాంగ్‌గా ఉన్నప్పటికీ.. తన కష్టంతో తాను ఐకాన్ స్టార్‌గా ఎదిగి.. తనకంటూ సెపరేట్ ఫ్యాన్స్ బేస్‌ను సంపాదించుకున్నాడు.
టాలీవుడ్ (Tollywood) లో సంక్రాంతి పోరుకు ఉండే క్రేజే వేరు.. సంక్రాంతి బరిలో పెద్ద హీరోలు బాక్సాఫీస్ (box office) వద్ద ఢీ అంటే ఢీ అనడానికి ఆసక్తి చూపిస్తారు.. సంక్రాంతి పోరులో హిట్టు కొడితే ఆ కిక్కే వేరప్పా అంటారు. ఇక సంక్రాంతి బరిలో బడా హీరోల బాక్సాఫీస్ క్లాష్‌ని అటు ఫ్యాన్స్‌తో పాటు, ఇటు ఇండస్ట్రీ కూడా భలే ఎంజాయ్ చేస్తుంటాది..
గతేడాది 'వాల్తేరు వీరయ్య'(Waltair Veerayya) , 'భోళా శంకర్' (Bhola Shankar) సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన మెగాస్టార్ చిరంజీవి.. ప్రస్తుతం మల్లిడి వశిష్ట దర్శకత్వంలో 'విశ్వంభర' (Viswambhara) చిత్రం చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ సోషియో ఫాంటసీ ఫిల్మ్ (A socio fantasy film) వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.
వరలక్ష్మీ శరత్ కుమార్ (Varalakshmi Sarath Kumar).. కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో మారుమ్రోగిపోతోన్న పేరిది.. దీనికి కారణం ఇటీవలి కాలంలో ఈమె నటించిన సినిమాలే. సాధారణంగా హీరోయిన్గా పరిచయం అయిన అమ్మాయిలు.. అవే తరహా సినిమాలు చేస్తుంటారు. కానీ వరలక్ష్మి మాత్రం యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న పాత్రలపై ఫోకస్ పెడుతోంది.
తెలుగు తేజం విజయకేతనం ఎగురవేసింది. ప్రతిష్ఠాత్మకమైన పద్మవిభూషణ్ (Padma Vibhushan) అవార్డును సొంతం చేసుకొని తెలుగువారి కీర్తిని ప్రపంచానికి చాటిచెప్పింది. మెగాస్టార్ (MegaStar) చిరంజీవి (Chiranjeevi) మరో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు.
మెగా అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ తరుణం రానేవచ్చింది. అభిమానులందరి అన్నయ్య, స్టార్లకే స్టార్.. మెగాస్టార్ (MegaStar)ను పద్మ విభూషణ్ (Padma Vibhushan) అవార్డ్ (award) వరించింది. మెగాస్టార్‌కు పద్మ విభూషన్ అవార్డ్ ఇస్తున్నట్టు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.