Home » Tag » Mega Tournament
భారత్ (India) మరో మెగా టోర్నీ (Mega Tournament) కి ఆతిథ్యం ఇవ్వబోతోంది. 2026 టీట్వంటీ వరల్డ్ కప్ (2026 T20 World Cup) కంటే ముందే 2025 ఆసియాకప్ (Asia Cup) కు హోస్ట్ చేయబోతోంది. భారత్ వేదికగా ఈ టోర్నీ జరుగుతుందని ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధికారికంగా ప్రకటించింది.
భారత క్రికెట్ అభిమానుల నిరీక్షణకు తెరపడింది. వన్డే ప్రపంచకప్ ఓటమి బాధను చెరిపేస్తూ టీమిండియా టీ ట్వంటీల్లో విశ్వవిజేతగా నిలిచింది.
టీ ట్వంటీ (T20) వరల్డ్ కప్ (World Cup) మొదలవ్వడానికి ఇంకా కొద్ది గంటలే మిగిలింది. ఈ మెగా టోర్నీ (Mega Tournament) పై ఎవరి అంచనాలు వాళ్లకు ఉన్నాయి. వరల్డ్ కప్ లో సత్తా చాటెందుకు స్టార్ ప్లేయర్స్ అందరూ ఎదురు చూస్తున్నారు.
టీ20 ప్రపంచకప్ మహా సంగ్రామానికి మరికొద్ది రోజుల్లో తెరలేవనుంది. అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగా ఈవెంట్ జూన్ 1 మొదలుకానుంది.
టీ ట్వంటీ (T20) ప్రపంచకప్ (World Cup) కు కౌంట్ డౌన్ మొదలయింది. ఇప్పటికే అన్ని దేశాలు తమ జట్లను కూడా ప్రకటించాయి. ఇటీవలే బీసీసీఐ (BCCI) కూడా భారత జట్టును ఎంపిక చేసింది.
ఐపీఎల్ (IPL) ముగిసిన వారం రోజుల్లోనే టీ ట్వంటీ వరల్డ్ కప్ మొదలు కానుంది. ఈ మెగా టోర్నీలో భారత జట్టుకు రోహిత్ శర్మ (Rohit Sharma) సారథ్యం వహిస్తున్నాడు.
అఫ్గానిస్తాన్ (Afghanistan) స్టార్ ఓపెనర్ (Star Opener) రహ్మానుల్లా గుర్బాజ్ (Rahmanullah Gurbaz) తన మంచి మనసును చాటుకున్నాడు. మైదానంలో సిక్సర్ల వర్షం కురిపించే గుర్భాజ్.. ఆఫ్‌ది ఫీల్డ్ కూడా తన చర్యతో అభిమానుల మనసును గెలుచుకున్నాడు.
ప్రపంచ కప్ 2023 లో పాకిస్థాన్‌పై విజయం సాధించగానే అఫ్గాన్ క్రికెటర్లు ఆనందంలో మునిగిపోయారు. చెపాక్ మైదానమంతా కలియ తిరుగతూ తమకు మద్దతు తెలిపిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలిపారు.
ఈ ఏడాది భారత్ ఆతిథ్యమివ్వనున్న వన్డే ప్రపంచకప్ 2023 అక్టోబర్ 5న ఆరంభం కానున్న సంగతి తెలిసిందే.