Home » Tag » megastar
ఏపీ రాజకీయాల్లో లేకపోయినా సరే మెగాస్టార్ చిరంజీవి గురించి ఎప్పుడూ ఏదో ఒక న్యూస్ పొలిటికల్ గా హల్చల్ చేస్తూనే ఉంటుంది. ప్రధానంగా ఆయనను రాజ్యసభకు పంపిస్తారు అనే వార్తలు నాలుగు ఐదేళ్లుగా వస్తూనే ఉన్నాయి.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కి, గ్లోబల్ గా మెగా బాధుడు తప్పట్లేదు. గేమ్ ఛేంజర్ కుమ్మేస్తుందనకుంటే కూలబడింది. గేమ్ జామ్ అయ్యింది. కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ ని రామ్ చరణ్ మూటకట్టుకున్నట్టైంది.
మెగా పవర్ స్టార్ అలియాస్ గ్లోబల్ స్టార్ మూవీ గేమ్ చేంజర్, వరల్డ్ వైడ్ గా రిలీజైంది. అంటే ప్రివ్యూతోనే ఈ సినిమా జాతకం బయట పడింది... ఆరకంగా సినిమా సందడి మొదలైందని చెప్పొచ్చు. ఇక ఇందులో ఏం బాగుంది. ఏం బాలేదనే విషయానికొస్తే, ఈమూవీలో బీజీఎం అదిరింది.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమాపై అభిమానులలోనే కాదు నార్మల్ ఆడియన్స్ లో కూడా ఎక్స్పెక్టేషన్స్ పీక్స కు వెళ్ళాయి. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్ది అసలేం జరగబోతుంది.. అంటూ అందరూ కూడా కాస్త టెన్షన్ గానే ఉన్నారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా.. స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో వచ్చిన గేమ్ ఛేంజర్ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిపొయింది. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ కు చాలానే హోప్స్ ఉన్నాయి.
టాలీవుడ్ లో వయసు మీద పడుతున్న సరే వరుస సినిమాలతో మెగాస్టార్ చిరంజీవి దుమ్ము రేపుతున్నారు. ఒకప్పుడు ఎలా అయితే వరుస సినిమాలతో హడావుడి చేశారో ఇప్పుడు కూడా అలాగే మెగాస్టార్ వరుస పెట్టి సినిమాలకు సైన్ చేస్తున్నారు.
ఏది ఏమైనా మెగా ఫ్యామిలీ లెక్కలు వేరే ఉంటాయి. వాళ్ళు ఏం చేయాలనుకున్నా పక్కా లెక్కలతో ఒక ప్లానింగ్, ఒక విజన్ తో అడుగులు వేస్తూ ఉంటారు. అది సినిమాలు చేసినా... రాజకీయం చేసినా వాళ్ళ లెక్క వాళ్ళకుంటుంది.
తెలంగాణ ప్రభుత్వానికి సినీ పరిశ్రమకు మధ్య గ్యాప్ స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యమంత్రి గా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయనకు సినిమా పరిశ్రమ నుంచి సరైన గుర్తింపు లేదు అనే విషయంలో చాలామంది క్లారిటీ ఉంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు ఆల్ ఇండియా సినిమాలపై సీరియస్ గా ఫోకస్ చేశాడు. గత కొన్నాళ్లుగా రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా పై ఎక్కువగా ఫోకస్ పెట్టడంతో తర్వాతి సినిమాలపై పెద్దగా పట్టించుకున్నట్టు కనపడలేదు.
అల్లు అర్జున్ కి తెలంగాణ ప్రభుత్వానికి మధ్య వైరం రోజు రోజు కి పెరుగుతుందే తప్పా తగ్గే సూచనలు కనిపించడం లేదు. పుష్ప ని విచారణ కు పిలవడం...,మూడున్నర గంటలు చిక్కడపల్లి స్టేషన్ లో కూర్చోబెట్టి ప్రశించడంతో... బన్నీ కి మున్ముందు బ్యాండ్ బాజా ఇంకా ఉందని అర్థం అవుతుంది.