Home » Tag » Men
రిలేషన్షిప్ అన్న తరువాత గొడవలు చాలా కామన్. అది ప్రేమైనా, స్నేహమైనా ఖచ్చితంగా గొడవలు జరుగుతూనే ఉంటాయి. ప్రతీ గొడవలో దాదాపుగా ఆడవాళ్లే ఎక్కువగా ఏడుస్తుంటారు. వాళ్లు అలా ఏడుస్తారో లేదో.. మగవాళ్లు వాదన ఆపేస్తారు. తప్పు ఉన్నా లేకపోయినా.. వాళ్ల ఏడుపును ఆపేందుకు గొడవ పక్కన సెట్టి సైలెంట్ అవుతారు.
హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో స్విమ్మింగ్ పోటీలు నిర్వహించారు. ఇవి 76వ జాతీయ సీనియర్ ఆక్వాటెక్ స్విమ్మింగ్ ఛాంపియన్ షిప్ అని నిర్వాహకులు తెలిపారు. ఈ పోటీలలో పాల్గొనడం కోసం వివిధ రాష్ట్రాల నుంచి స్త్రీపురుషులు హాజరయ్యారు. ముందుకు, వెనుకకు ఈత కొట్టేలా క్రీడలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారుల బంధుమిత్రుల, కోచ్ లు, క్రీడాభిమానులు పాల్గొన్నారు.
ఒకప్పుడు టీ అంటే రంగు, రుచి, వాసన అని ఒక యాడ్ వచ్చేది. టీ అంటే ఇన్ని ఉండాలి అని చెప్పేందుకు సంకేతం. మరి ప్రేమంటే.. రంగు, స్థాయి, కులం, మతం, వర్గం, గోత్రం, ప్రాంతం, హోదా ఇవన్నీ అక్కర్లేదని గతంలో చాలా మంది చెప్పేశారు. వాటిని నిజం కూడా చేసి చూపించారు. అయితే ఇప్పుడు చెప్పబోయే జంట లింగం కూడా ఉండదని రుజువుచేశారు. అదేంటి అనే సందేహం మీలో కలుగవచ్చు. అన్ని సందేహాలకు ఒక్కటే పరిష్కారం ఈ ట్రాన్స్ జండర్ మ్యారేజ్ స్టోరీ చదివేయడం.
కాలంతో పాటు కల్యాణం చేసుకునే విధానాలు కూడా మారుతున్నాయ్. ఒకప్పుడు పెళ్లి పీటల మీదే పెళ్లి కూతురును చూసేవారు. ఆ తర్వాత పెళ్లి చూపుల కల్చర్ వచ్చింది. కాలంతో టెక్నాలజీ పోటీ పడుతున్న కాలంలో.. ప్రీ వెడ్డింగ్ కల్చర్ అని దాపురించింది ఒకటి ! పెళ్లికి ముందు.. ఇద్దరు కలిసి కొండలు, గుట్టల తిరుగుతూ.. ఫొటోలు, వీడియోలు తీసుకొని.. దోస్తులతో, ఫ్యామిలీతో పంచుకుంటారన్న మాట.