Home » Tag » MI
క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ మెగావేలానికి వేదికగా ఖరారైంది. ఊహించినట్టుగానే విదేశాల్లో వేలం నిర్వహించేందుకు బీసీసీఐ నిర్ణయించింది. సౌదీ అరేబియాలోని జెడ్డా సిటీ వేదికగా నవంబర్ 24, 25 తేదీల్లో ఐపీఎల్ మెగా ఆక్షన్ జరగనుంది.
ఐపీఎల్ మెగావేలం నవంబర్ చివరి వారంలో జరగబోతుండగా.. బీసీసీఐ ఇటీవలే రిటెన్షన్ రూల్స్ ను కూడా ఖరారు చేసింది. గత రూల్స్ కు భిన్నంగా ఈ సారి ఆరుగురు ప్లేయర్స్ ను రిటైన్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. రైట్ టూ మ్యాచ్ ఆప్షన్ ను కూడా మళ్ళీ తీసుకొచ్చింది.
ఐపీఎల్ మెగావేలం ముంగిట పలు ఆసక్తికర వార్తలు షికారు చేస్తున్నాయి. రిటెన్షన్ కు సంబంధించి నిబంధనలు ఇంకా వెల్లడి కాకపోయినప్పటికీ సగటున ప్రతీ ఫ్రాంచైజీ నలుగురు లేదా ఐదుగురిని తమతో పాటే కొనసాగించుకునే అవకాశముంటుంది.
ముంబై ఇండియన్స్ (Mumbai Indians) కెప్టెన్ హార్థిక్ పాండ్యా దంపతులు విడాకులు తీసుకోబోతున్నారని నేషనల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
తాజాగా ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ను టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా వ్యతిరేకించాడు. ఈ నిబంధన భారత క్రికెట్‌కు మంచిది కాదని అభిప్రాయపడ్డాడు. ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన ఆల్రౌండర్లను వెలుగులోకి రాకుండా తెస్తుందని రోహిత్ వ్యాఖ్యానించాడు.
హార్దిక్‌కు ప్రత్యామ్నాయంగా ఆల్‌రౌండర్ కోటాలో శివమ్ దూబేను ఎంపిక చేయాలని సూచించాడు. ఐపీఎల్లో హార్దిక్ బౌలర్‌గా పేలవ ప్రదర్శన చేస్తున్నాడని తెలిపాడు. వరల్డ్‌కప్‌కు ఎంపిక కావాలంటే హార్దిక్ బౌలింగ్‌పై దృష్టి పెట్టాలని సూచించాడు.
మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అయితే ఓ రేంజ్లో పాండ్యాపై ఫైరయ్యాడు. చాలా కాలం తర్వాత ఆఖరి ఓవర్లలో తాను చూసిన అత్యంత చెత్త బౌలింగ్ ఇదేనంటూ సెటైర్లు వేశాడు. ఆర్డినరీ బౌలింగ్, ఆర్డినరీ కెప్టెన్సీ అంటూ విమర్శలు గుప్పించాడు.
ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్ సందర్భంగా మ్యాక్సీ కుడిచేతి బొటన వేలికి గాయమైనట్లు సమాచారం. దీంతో ఆర్సీబీ సన్‌రైజర్స్‌తో ఆడబోయే మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్ ఆడటం అనుమానమేనని ఆ జట్టు వర్గాలు చెబుతున్నాయి.
హిట్ మ్యాన్ కోసం ఎస్ఆర్హెచ్ ఓనర్ యజమాని కావ్య మారన్ బ్లాంక్ చెక్ కూడా సిద్ధం చేసిందని చెబుతున్నారు. అంతేగాక కెప్టెన్సీ పగ్గాలు కూడా అందిస్తామని ఆఫర్ ఇచ్చినట్లు వెల్లడిస్తున్నారు. గతంలో తెలుగు టీమ్ డెక్కన్ ఛార్జర్స్ తరఫున రోహిత్ శర్మ ప్రాతినిధ్యం వహించాడు.
నెట్ ప్రాక్టీస్ సెషన్లో భాగంగా భారీ సిక్స్‌లు ప్రాక్టీస్ చేశాడు. బ్యాటింగ్ కోచ్ కీరన్ పోలార్డ్ పర్యవేక్షణలో బ్యాటింగ్ సాధన చేసిన తిలక్ వర్మ.. భారీ సిక్స్‌లు బాదాడు. తిలక్ వర్మ భారీ సిక్స్‌లకు సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.