Home » Tag » Middle Class
భారంగా మారిన స్కూలు ఫీజులు, ట్రీట్మెంట్ పేరుతో దోపిడీకి పాల్పడుతున్న హాస్పిటల్ ఖర్చులను నియంత్రిస్తామని ఏ ఒక్క పార్టీ కూడా హామీ ఇవ్వట్లేదు. కనీసం తమ మేనిఫెస్టోల్లో కూడా చేర్చకపోవడంపై మధ్యతరగతి జనం మండిపడుతున్నారు.
ఒకప్పుడు టీ అంటే రంగు, రుచి, వాసన అని ఒక యాడ్ వచ్చేది. టీ అంటే ఇన్ని ఉండాలి అని చెప్పేందుకు సంకేతం. మరి ప్రేమంటే.. రంగు, స్థాయి, కులం, మతం, వర్గం, గోత్రం, ప్రాంతం, హోదా ఇవన్నీ అక్కర్లేదని గతంలో చాలా మంది చెప్పేశారు. వాటిని నిజం కూడా చేసి చూపించారు. అయితే ఇప్పుడు చెప్పబోయే జంట లింగం కూడా ఉండదని రుజువుచేశారు. అదేంటి అనే సందేహం మీలో కలుగవచ్చు. అన్ని సందేహాలకు ఒక్కటే పరిష్కారం ఈ ట్రాన్స్ జండర్ మ్యారేజ్ స్టోరీ చదివేయడం.
ఏపీ రాజకీయాలు కాక మీద కనిపిస్తున్నాయ్. ఎన్నికలకు ఏడాది సమయం ఉన్నా.. రేపే పోలింగ్ అన్న రేంజ్లో మాటలు పేలుతున్నాయ్ ప్రధాన పార్టీల మధ్య ! క్లీన్‌స్వీప్ టార్గెట్‌గా జగన్ అడుగులు వేస్తుంటే.. పులివెందులలోనే జగన్ ఓడిస్తామని ధీమాగా చెప్తున్నాయ్ టీడీపీ, జనసేన.
150కోట్ల ప్రజలున్న భారతదేశంలో ఇప్పుడిప్పుడే మధ్యతరగతి కార్లవైపు మొగ్గు చూపుతోంది. రానున్న రోజుల్లో ఈ రంగంలో మంచి పురోగతి ఉంటుందని రిలయన్స్ భావిస్తోంది. అందుకే ఎంజీ మోటార్స్ ఇండియా నుంచి అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని అందుకోవాలని తహతహలాడుతోంది.
సార్లు.. ఓ పొలిటికల్ స్టార్లు.. మీ రాజకీయాలను కాస్త పక్కన పెట్టండి.. కాస్త జనం గోడు పట్టించుకోండి సారు.. పెరిగే ధరలతో సతమతమవుతున్న సామాన్యుడ్ని బతికించండి బాబులు .. ధరల చట్రంలో చిక్కుకుని విలవిలలాడుతున్న సామాన్యుడి తిప్పలు గమనించండి.
ఏం కొనేటట్లు లేదు, ఏం తినేటట్లు లేదు.. మధ్యతరగతి బ్రతుకులపై ధరల పాశం.