Home » Tag » minister ktr
తెలంగాణలో రాజకీయ (Telangana Politics) ప్రచారాలు ఎవరికి వారు తమ తమ స్టైల్ లో ఎన్నికల ప్రచార హస్త్రాలను ప్రత్యర్థులపై ఎక్కు పెటడుతు ముందుకు సాగుతున్నారు. నేటి మంత్రి కేసీఆర్ (Minister KTR) కూడా తన సొంత ఇలాక సిరిసిల్ల జిల్లాలో పర్యటించబోతున్నారు. ఇవాళ జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్ లో నిర్వహిస్తున్న బీఆర్ఎస్ టెక్ సెల్ఫింగ్ కార్యక్రమాన్ని ఉదయం 10:45 గంటలకు ప్రారంభించనున్నారు మంత్రి కేటీఆర్.
నాగర్ కర్నూల్ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించిన నాగం జనార్థన్ రెడ్డికి కాంగ్రెస్ నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నాగం కు కాకుండా కొత్తగా పార్టీల తీర్థం పుచ్చుకున్న రాజేష్ కు టికెట్ కేటాయించింది. దీంతో నాగం కాంగ్రెస్ పార్టీని వీడే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
మంత్రి కేటీఆర్ తో ప్రెస్ మీట్
అలంపూర్ లో కేటీఆర్ సమావేశం.
కేసీఆర్ పెద్ద కూతురు రమ్యా రావుతో ప్రత్యేక ఇంటర్వూ.
తెలంగాణలోని అన్ని ఉమ్మడి జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీకి బలం బాగానే ఉంది. ఐతే ఒక్క ఖమ్మం జిల్లాలో మాత్రం ఇప్పటికీ, ఎప్పటికీ డౌటే ! వేరే పార్టీల నుంచి ఎమ్మెల్యేలని తీసుకున్నా సరే.. ఖమ్మంలో కారు పార్టీకి బలం పెరిగినట్లు కనిపించడం లేదు.
ఖమ్మం జిల్లాలోని ఎన్టీఆర్ విగ్రహం ప్రతిష్టించేందుకు అనేక ఆటంకాలు ఎదురైనప్పటికీ తాజాగా మంత్రి కేటీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. దీనికి జూనియర్ ఎన్టీఆర్ ని కూడా ప్రభుత్వం తరఫున ఆహ్వానించారు మంత్రి కేటీఆర్. అయితే ఈ ఆవిష్కరణ పై కొన్ని లుకలుకలు, అభ్యంతరాలు అలుముకున్నాయి. ఈయన విగ్రహాన్ని కేటీఆర్ ఆవిష్కరించడం కొందరికి నచ్చడం లేదు. ఎందుకో ఇప్పుడు చూద్దాం.
ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడైనా స్వేచ్ఛగా నిరసన తెలపొచ్చు. ఎక్కడో విదేశాల్లో జరిగే ఘటనలపై భారత్ లో నిరసనలు తెలిపే అవకాశం కల్పిస్తున్నప్పుడు.. పొరుగునే ఉన్న రాష్ట్రంలో జరిగిన నిరసనకు హైదరాబాద్ లో నిరసన తెలపకుండా అడ్డుకోవడం న్యాయం కాదు.
మాజీ ఎంపీ వినోద్ కుమార్ తో ప్రత్యేక ఇంటర్వూ.