Home » Tag » Ministers
ఆంధ్రప్రదేశ్ లో ఉచిత ఇసుక విధానం అమలు కావాల్సిందే అని సిఎం చంద్రబాబు స్పష్టం చేసారు. కేబినేట్ సమావేశంలో ఈ మేరకు మంత్రులకు ఆయన క్లారిటీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో ఉచిత ఇసుక విధానం యొక్క లక్ష్యం నెరవేరాలని అన్నారు.
ఏపీలో 26 జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రులను నియమించింది ఏపీ సర్కార్. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. విజయనగరం జిల్లాకు హోం మంత్రి అనిత, శ్రీకాకుళం జిల్లాకు కొండపల్లి శ్రీనివాస్ ను నియమించారు.
తెలంగాణా సిఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. సీఎం ఢిల్లీ పర్యట నేపథ్యంలో మరోసారి మంత్రివర్గ విస్తరణ చర్చల్లోకి వచ్చింది.
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో మంత్రులు అనిత, డోలా బాలవీరాంజనేయస్వామి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు టీడీపీ నేతలు అశోక్ బాబు, వర్ల రామయ్య సమావేశం అయ్యారు.
విజయవాడలో వరద బాధితులకు పూర్తి స్థాయిలో ఆహారం, వసతి అందే వరకు ప్రభుత్వం కష్టపడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేసారు. నేడు ఆయన అధికారులతో వరద బాధితులకు సహాయ కార్యక్రమాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
తెలంగాణాలో కేబినెట్ విస్తరణ కోసమని ఓ లిస్ట్ తీసుకొని వెళ్ళారు సీఎం రేవంత్ రెడ్డి. కానీ ఏమైందో ఏమో... కేబినెట్ లేదు... విస్తరణ లేదు... అంతా మీరే రాసుకుంటున్నారు... మీరే చెబతున్నారు. అన్ని శాఖలకీ మంత్రులు ఉన్నారు. ఇప్పుడు ఆ అవసరం ఏమొచ్చింది అంటూ ఢిల్లీలో జరిగిన ప్రెస్ మీట్ లో తేల్చేశారు రేవంత్ రెడ్డి. దాంతో మంత్రివర్గ విస్తరణపై ఆశ పెట్టుకున్న కాంగ్రెస్ లీడర్లు, BRS జంపింగ్ జపాంగ్స్ డీలా పడ్డారు.
సీఎం కేసీఆర్ సహా, పలువురు మంత్రులకు ఈ క్రమంలో షాక్ తగిలింది. ఏకంగా ఆరుగులు మంత్రులు ఓడిపోయారు. మిగతా మంత్రులు గట్టెక్కినా మునుపటి మెజారిటీ మాత్రం అందుకోలేకపోయారు. ఈసారి ఎన్నికల్లో ఆరుగురు మంత్రులకు ఝలక్ ఇచ్చారు ఓటర్లు.
దసరా నుంచి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి విశాఖ వేదికగా పాలన సాగించేందుకు సర్వం సిద్దం చేశారు. దీనికోసం క్యాబినెట్ మంత్రులు, కార్యదర్శులు, ప్రదాన అధికారులు మొత్తం విశాఖలో వసతులు సమకూర్చుకుంటున్నారు.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల తొలి జాబితాను ఈ నెల 17న ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. 2018లో ముందస్తుగా ఎన్నికలకు వెళ్లి.. విపక్షాలకు ఝలక్ ఇచ్చిన కేసీఆర్.. ఈసారి కూడా అదే వ్యూహాన్ని అమలు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.
తెలంగాణలో మరో కొన్ని నెలల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. దీంతో అందరిలో ఆసక్తి ఏర్పడింది.