Home » Tag » Minority
2024 ఎన్నికల్లో (2024 Elections) వైసీపీ తరపున పోటీ చేయబోతున్న అభ్యర్థుల లిస్ట్ రిలీజ్ అయింది. మొత్తం 175 అసెంబ్లీ, 24 ఎంపీ సీట్లకు అభ్యర్థుల జాబితా విడుదల చేశారు జగన్. సామాజిక వర్గాల సమీకరణాలకు పెద్దపీట వేస్తూ వైఎస్ జగన్ (YS Jagan) అభ్యర్థులను ఎంపిక చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళానేతలకు పెద్దపీట వేశారు.
బీసీ, మైనార్టీ, మహిళా డిక్లరేషన్లను 17న పరేడ్ గ్రౌండ్స్ సభలోనే ప్రకటించనున్నారని సమాచారం. కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ గ్యారెంటీ కార్డు స్కీమ్‌ల పేరుతో ఐదు ప్రధాన హామీలు..
పాకిస్థాన్‌లో మైనార్టీలైన హిందూవులపై అణచివేత దశబ్దాలుగా కొనసాగుతూనే ఉండగా..ఈ మధ్య కాలంలో అక్కడి మతోన్మాదుల కన్ను హిందూ ఆలయాలపై పడింది.
ఇప్పటివరకు వైసీపీ అధినేత జగన్ తన వ్యక్తిగత కారణాలతో బీజేపీకి మద్దతిస్తున్నారని ముస్లింలు భావిస్తూ వచ్చారు. అయితే తన అవసరాల కోసం ముస్లింల అస్తిత్వానికి వ్యతిరేకమైన బిల్లుకు మద్దతిస్తే మాత్రం వారు ఆ పార్టీకి దూరమవుతారు.
గెలుపు అంటే ఎంత దూరం ప్రయాణం చేశామన్నది కాదు.. ప్రయాణం ఎక్కడ ఆగాం.. ఎక్కడ మలుపు తీసుకున్నామన్నదే అసలు మ్యాటర్! ఇదే విషయం అర్థమైంది అనుకుంటా కాంగ్రెస్‌కు.. కర్ణాటక మేనిఫెస్టో చూస్తే అర్థం అవుతోంది అదే! ఎవ్రీథింగ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అంటారు.. ఈ రెండే కాదు రాజకీయాల్లోనూ ప్రతీది ఫెయిరే ! ఇలానే చేయాలని లేదు కాబట్టే.. రాజకీయం ఇలా తయారైందనే మాటలు వినిపించేది అందుకే ! ఇది సక్సెస్ ఫార్ములా అనుకుంటే.. ప్రత్యర్థితో పాటు అదే స్ట్రాటజీని ఫాలో అవుతుంటాయ్ పార్టీలన్నీ! ఇప్పుడు కర్ణాటకలో చేస్తోంది అదే.
మనమే అనుకోవడానికి, మనదే అనుకోవడానికి చాలా ఉంటుంది బాస్ ! మనమే అనుకున్న వాళ్లు లీడర్ అవుతారు.. మనదే అనుకున్న వాళ్లు రాజకీయ నాయకుడు అవుతారు. అటు ఇటుగా జగన్ ఇప్పుడు రెండో కోవలోకే వస్తారనే చర్చ ఏపీ రాజకీయవర్గాల్లో జరుగుతోంది.