Home » Tag » Mir Usman Ali Khan
దేశంలో మరో రియల్ స్టోరీతో సినిమా రాబోతుంది. కాశ్మీర్ ఫైల్స్.. దీ కేరళా స్టోరీ.. తరహాలో తెలంగాణ నుంచి రజాకార్ల పీరియడ్ లో ఓ నిజాం సర్కర్ పై సినిమాతో వస్తుంది. తెలంగాణా నేపధ్యంలో తెరకెక్కింది. 224 సంవత్సరాలు హైదరాబాద్ దేశంగా ఏర్పాటు చేసుకోని.. తెలంగాణ ప్రజలను రజాకార్లు ఎలా పీడించారు అనే పాయింట్ తో తెరకెక్కింది.
నిజాం లొంగిపోయాడు.. 17 సెప్టెంబర్ 1948 - 1724 నుండి హైదరాబాద్‌ను పాలించిన ఆసిఫ్ జాహీ రాజవంశం యొక్క ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, డెక్కన్ రేడియోలో తన "ప్రియమైన ప్రజలను" అంటూ మొదలు పెట్టి తన పాలన ముగింపును ప్రకటించారు.