Home » Tag » mission
ఈ ఏడాదిలో ఇప్పటికే 6 ప్రయోగాలు విజయవంతంగా ప్రయోగించింది. ఇస్రో..మరో భారీ ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) రెడీ అయ్యింది. ఇటీవల చంద్రయాన్-3 సక్సెస్ అయితే తదుపరి మిషన్ ను భారత్ సిద్ధం చేస్తుంది. అదే "ఆదిత్య L1"
సముద్రయాన్ అనేది తొలి సముద్రగర్భ మానవ సహిత యాత్ర. సముద్ర లోతుల్లోని వనరులు, జీవ వైవిధ్యం విశ్లేషణకు ఈ ప్రయోగాన్ని ఉపయోగిస్తామని కేంద్రం చెప్తోంది. లోతైన మహా సముద్ర మిషన్‌గా దీన్ని అభివర్ణిస్తున్నారు.
శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి శుక్రవారం మధ్యాహ్నం, 02.35 గంటలకు రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగికి ఎగిరింది. ప్రొపల్షన్ మాడ్యూల్, ల్యాండర్, రోవర్‌ను మోసుకుంటూ శక్తివంతమైన ఎల్వీఎం3-ఎం4 రాకెట్ నిర్ణీత కక్ష్యలోకి చేరుకుంది.
చంద్రుడిపైకి దిగిన ల్యాండర్, రోవర్లు ఎంతకాలం పనిచేస్తాయన్నది స్పష్టంగా చెప్పడం కష్టమే. కారణం.. అక్కడి ప్రతికూల పరిస్థితులు. చంద్రుడిపై వాతావరణం చల్లగా, ప్రతికూలంగా ఉంటుంది. అక్కడ ఒక రోజుకు భూమిపై 28 రోజులు పడుతుంది.