Home » Tag » Mitchel starc
క్రికెట్ లో స్లెడ్జింగ్ అనగానే మనకు గుర్తొచ్చే టీమ్ ఏదైనా ఉందంటే అది ఆస్ట్రేలియానే... ఆట కంటే మాటలతోనే ప్రత్యర్థిని దెబ్బతీసే అలవాటు కంగారూలదే.. గత కొన్నేళ్ళుగా వరల్డ్ క్రికెట్ లో స్లెడ్జింగ్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన కంగారూలకు వారి భాషలోనే జవాబిచ్చిన టీమ్ మనదే..
ఐపీఎల్ 18వ సీజన్ కు ముందు ఆటగాళ్ళ మెగావేలం జరగబోతోంది. ఇప్పటికే బీసీసీఐ రిటెన్షన్ రూల్స్ ను కూడా ఖరారు చేయడంతో ఫ్రాంచైజీలు తమ జాబితాపై తర్జన భర్జన పడుతున్నాయి. గతంలో నలుగురికే రిటెన్షన్ అవకాశం ఉండగా.. ఈ సారి మాత్రం ఫ్రాంచైజీలకు మేలు చేసేలా ఆరుగురికి అవకాశమిచ్చారు.