Home » Tag » mla
రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తిరుపతి లో తొక్కిసలాట చరిత్ర లో ఎన్నడూ జరగలేదన్నారు. భక్తుల భద్రత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పట్టదా? అంటూ ప్రశ్నించారు.
చంద్రబాబుకి ఏం పోయింది? ఎన్నైనా చెప్తాడు. పవన్ కళ్యాణ్ సూక్తులు ఇక్కడ పనిచేయవు. కోట్లు ఖర్చుపెట్టి ఎమ్మెల్యేలుగా గెలిచాం. మేం సంపాదించుకోవద్దా? పైన వాళ్లు మాత్రమే బాగుపడాలా? మేము అడుక్కుతినాలా?
మేడం గారి కంటే పిఏ గారిది ఎక్కువ హవా.. మంత్రి గారిని ఎవరు కలవాలి.. ఎప్పుడు కలవాలి.. ఎక్కడ కలవాలి.. ఎవరెంత కమిషన్ తీసుకురావాలి.. ఇలా ఎన్నో విషయాల్లో అసలు మంత్రిగారి ప్రమేయం లేకుండానే పిఏ గారి డామినేషన్ ఉంటుంది.
తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై బిజేపి ఎమ్మెల్యే పార్థసారధి ఫైర్ అయ్యారు. జేసీ ప్రభాకర్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చారు.
గుడివాడ టీడీపీ ఎమ్మెల్యే వెనిగండ్ల రాముకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. కలుషిత నీటితో జనం ఇబ్బంది పడుతున్నారని, 44 గ్రామాల ప్రజల తాగునీటి సమస్యను తీర్చాలని ఎమ్మెల్యే రాము... పవన్ కళ్యాణ్ ను గత కంకిపాడు పర్యటన సందర్భంగా కోరారు.
అనంతపురం జిల్లాలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి... జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మధ్య ఫ్లైయాష్ రగడ తీవ్ర దుమారం రేపుతోంది. అప్రమత్తమైన అనంతపురం, కడప జిల్లాల పోలీసులు... ఎటువంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
మంగళవారం కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ సందర్బంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య డైలాగ్స్ వార్ పీక్స్ కు చేరుకుంది. బీఆర్ఎస్ నేతల విమర్శలపై వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఫైర్ అయ్యారు. వీళ్ళకు సిగ్గు శరం లేదు అంటూ మండిపడ్డారు.
బడ్జెట్ పై చర్చ సందర్భంగా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. చట్టంలో ఇంట్లో 6 మధ్యం బాటిళ్లు మాత్రమే పెట్టుకోవడానికి అనుమతి ఉందన్న ఆయన... గత ప్రభుత్వ హయంలో ఒక్క బాటిల్ ఎక్కవ ఉన్నా జగన్ జైల్లో వేసేస్తాడనీ పెట్టుకోలేదని తెలిపారు.
తమ పార్టీ అధ్యక్షుడు పైన వైసిపి నేతల పైన సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతున్న వారిని తక్షణమే అరెస్టు చేయాలని, వైసీపీ నేతలపై అక్రమ కేసులను ఆపాలని డిమాండ్ చేస్తూ కర్నూలు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ని జిల్లా వైసీపీ నేతలు కలిసి తమ గోడు వెళ్ళబోసుకున్నారు.
కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను ఫోన్ లో బెదిరించి, 20 లక్షల రూపాయలు డిమాండ్ చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసారు పోలీసులు.