Home » Tag » mlc
నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం చంద్రబాబు పై ఎన్టీఆర్ జిల్లా నందిగామలో జరిగిన రాళ్ల దాడి కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేసారు. 2022 నవంబర్ 5న చంద్రబాబు నందిగామలో పర్యటన సందర్భంగా ఆయనపై రాళ్ళ దాడి జరిగింది.
వైసీపీ నేతల అండ చూసుకుని రొమ్ము విరిచిన రౌడీ షీటర్ బోరుగడ్డ అనీల్ కూసాలు కదులుతున్నాయి. అప్పటి ప్రతిపక్ష నేతలను ఉచ్చ నీచాలు మరిచి, మృగంలా చెలరేగిపోయి వినలేని రీతిలో బూతులు మాట్లాడిన అనీల్ ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
గత రెండు మూడు నెలల నుంచి తెలుగు రాష్ట్రాల్లో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం పెద్ద సంచలనం అవుతోంది. దీనికి సంబంధించి ఎవరు ఎన్ని కామెంట్స్ చేసినా దువ్వాడ శ్రీనివాస్ గాని ఆయన ప్రియురాలు మాధురి గాని వెనక్కు తగ్గడం లేదు.
స్వతంత్ర అభ్యర్ధి ఉన్నా కూడా ఆయనతో పెద్దగా బొత్సకు తలనొప్పి లేదు. ఇప్పుడు బొత్స శాసన మండలిలో అడుగు పెడుతున్నారు. అభ్యర్ధిని ప్రకటించడం మాత్రమే జగన్ చేసింది. కాని తన గెలుపుకు తానే బాటలు వేసుకుని బొత్సా గెలుస్తున్నారు.
ఒకవైపు భార్య, కుమార్తెల నిరసనతో కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్న వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు మరో షాక్ తగిలే అవకాశం కనపడుతోంది. దువ్వాడ కుటుంబంలో చిచ్చుకి కారణమైన దివ్వెల మాధురి ఇప్పుడు అమెరికా వెళ్ళిపోతున్నారు.
విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 838 ఓట్లు ఉన్నాయి. వైసీపీకి 598 ఓట్లు ఉన్నాయి. టిడిపి కూటమికి 240 ఓట్లు ఉన్నాయి. నిజాయితీగా ఎన్నిక జరిగితే వైసిపి పక్కాగా ఎమ్మెల్సీ గెలుస్తుంది. అందుకే ఆ ధైర్యంతోనే జగన్ బొత్స సత్యనారాయణ ను అభ్యర్థిగా నిలబెట్టారు.
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వివాదం పరిష్కారం దిశగా బందువుల మధ్యవర్తిత్వం చేస్తున్నారు. ఇరు వర్గాలతో మధ్యవర్తుల చర్చలు జరుపుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వంపై వార్ మొదలు పెట్టేశారు మాజీ సీఎం జగన్. ఘోర ఓటమి తర్వాత నెల రోజులుగా ఆయనకు ఏం చేయాలో తెలియలేదు. అందుకే తాడేపల్లి టు పులివెందులు... అక్కడి నుంచి బెంగళూరు... మళ్ళా తాడేపల్లి... మళ్ళీ బెంగళూరు... ఇలా చక్కర్లు కొట్టారు. జులై 15 నుంచి ప్రజాదర్భార్ అన్నారు... అంతకుముందు ఓదార్పు ఉంటుందని టాక్ వచ్చింది.