Home » Tag » mlc kavita
ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఈడీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై తీర్పును ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు రిజర్వ్ చేసింది.
ఢిల్లీ లిక్కర్ పాలసీ (Delhi Liquor Case) కేసులో మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న తీహార్ జైలులో కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే.. తాజాగా కేజీవాల్కు (CM Kejriwal) సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
ఢిల్లీ లిక్కర్ కేసు (Delhi Liquor Case) దాదాపు క్లయిమాక్స్ కు చేరింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ (Kavita Arrest) తో రెండేళ్ళుగా సాగుతున్న ఈ కేసు ఓ కొలిక్కి వచ్చినట్టు కనిపిస్తోంది. ఈ కేసులో కవిత మేనల్లుడు మేకా శరణ్ కూడా దొరికితే మరిన్ని విషయాలు బయటపడే ఛాన్సుంది.
తెలంగాణలో బీఆర్ఎస్ (BRS) పార్టీని కుదిపేసింది ఢిల్లీ లిక్కర్ స్కాం (Delhi Liquor Scam). కవిత ఇంట్లో తనిఖీలు చేయాలంటూ వచ్చిన అధికారులు.. అరెస్ట్ వారెంట్ ఇచ్చి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కవితను అరెస్ట్ చేస్తున్న టైంలో ఆమె ఇంటి దగ్గర హైడ్రామా నడిచింది.
ఢిల్లీ లిక్కర్ కేసులో అమిత్ ఆరోరాను అరెస్ట్ చేసింది సీబీఐ (CBI) . మద్యం పాలసీ రూపకల్పనలో ప్రైవేటు వ్యక్తులు ఉన్నారని విషయాన్ని గుర్తించింది. అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో మొదటిసారిగా కవిత పేరును ప్రస్తావించింది సీబీఐ. ఆ తర్వాత ఈ కేసులోకి ఈడీ కూడా ఎంట్రీ ఇచ్చింది. వంద కోట్ల రూపాయల ముడుపులను సౌత్ గ్రూప్ చెల్లించినట్లు సీబీఐ తేల్చింది.
కేసీఆర్ పెద్ద కూతురు రమ్యారావుతో ప్రత్యేక ఇంటర్వూ.
నేడు సుప్రీం కోర్టులో కవిత కేసు విచారణకు రానున్న తరుణంలో తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈసారి కవిత ఏం చెబుతారు. ఈడీ విచారణకు హాజరవుతారా.. లేక మరోసారి తప్పించుకునే ప్రయత్నం చేస్తారా అని ఆత్రతతో ఎదురు చూస్తున్నారు.
సుఖేష్ చంద్రశేఖర్ ప్రకంపణలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కవితతో చాటింగ్ ఇదే అంటూ మొన్న స్క్రీన్ షాట్స్ రిలీజ్ చేసిన సుఖేష్.. ఇప్పుడు కవిత ఫోన్ నెంబర్లను కూడా రివీల్ చేశాడు. మరికొన్ని చాటింగ్ స్క్రీన్ షాట్స్‌ను రిలీజ్ చేశాడు. తరువాత కేజ్రివాల్తో చేసిన చాటింగ్ స్క్రీన్ షాట్స్‌ను కూడా రిలీజ్ చేస్తానని చెప్పాడు. త్వరలోనే కేజ్రివాల్, కవిత ఇద్దరూ తిహార్ జైలుకు రాబోతున్నారంటూ 5 పేజీల లెటర్ రిలీజ్ చేశాడు.
తెలంగాణలో మరో సరికొత్త ఆవిష్కరణకు మంత్రి కేటీఆర్ శ్రీకారం చుట్టారు.
తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షులు ప్రోఫెసర్ కోదండరామ్ తో ప్రత్యేక ఇంటర్వూ