Home » Tag » Mobile Network
మీ ఫోన్ కు అలారం సౌండ్ తో కూడిన మెసేజ్ వచ్చిందా.. అయితే అస్సలు భయపడకండి. ఇది కేంద్ర ప్రభుత్వం పంపిన సందేశం. దీనితో మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. దీని గురించి పూర్తి వివరాలు చూసేయండి.
మొబైల్ నెట్వర్క్ ద్వారా సైబర్ నేరాలను అరికట్టడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం సరికొత్తగా ఒక విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. మీ ఆధార్ తో ఎన్ని సిమ్ కార్డులు యాక్టివేట్ లో ఉన్నాయో తెలుసుకునేందుకు ఇది దోహదపడుతుంది.
మన మొబైల్ ఫోన్స్ లో అప్పుడప్పుడు కాల్ డ్రాప్స్ కి గురి అవుతూ ఉంటుంది. ఏదైనా ఎత్తైన కొండ ప్రాంతాల్లో ప్రయాణించినప్పుడు, విమానాశ్రయాల పరిధిలో ఉన్నప్పుడు, అడవులలో వెళ్తున్నాప్పుడు సెల్ ఫోన్ టవర్లు పడిపోతూ ఉంటాయి. వీటిని నెట్వర్క్ డ్రాప్స్ అంటారు. అయితే మనం ఎక్కడికీ వెళ్లకుండా పూర్తి నెట్వర్క్ జోన్ లో ఉన్నప్పటికీ కాల్ డ్రాప్స్, నెట్వర్క్ డ్రాప్స్ అయితే కాస్త అనుమానించాల్సిన విషయమే.