Home » Tag » Mohamad siraj
టీమిండియా పేస్ బౌలర్, హైదరాబాద్ కుర్రాడు మహ్మద్ సిరాజ్ లవ్ లైఫ్ గురించి మరోసారి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. లెజెండరీ సింగర్ ఆశా భోస్లే మనవరాలు జానాయ్ భోస్లేతో సిరాజ్ లవ్‌లో ఉన్నాడంటూ రీసెంట్గా వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తలను సిరాజ్ జానాయ్ ఇద్దరూ కొట్టిపారేశారు.
టీమిండియా క్రికెటర్ హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ లవ్ స్టోరీ నడిపిస్తున్నాడా.. అంటే అవుననే అనాల్సి వస్తోంది. సిరాజ్ ఓ సింగర్‌తో డేటింగ్ చేస్తున్నట్లుగా సోషల్ మీడియా కోడై కూస్తోంది.