Home » Tag » Mohammed Shami
వరల్డ్ క్రికెట్ లో ప్లేయర్స్ కు సూపర్ సక్సెస్ అయిన కొందరు క్రికెటర్లు వ్యక్తిగత జీవితాల్లో మాత్రం వైఫల్యాల బాటలో నడుస్తున్నారు.
యువక్రికెటర్, తెలుగుతేజం నితీశ్ కుమార్ రెడ్డి జాక్ పాట్ కొట్టాడు. గాయంతో జింబాబ్వే పర్యటనకు దూరమవడం నిరాశ కలిగించిన ఈ యంగ్ ప్లేయర్ కు గొప్ప ఆఫర్ దక్కింది.
కేంద్ర హోంమంత్రి, బీజేపీ కీలక నేత అమిత్ షాను కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్ నుంచి పోటీ చేయాలని మహమ్మద్ షమీని బీజేపీ పెద్దలు కోరినట్లు సమాచారం.
గుజరాత్ టైటాన్స్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ మహ్మద్ షమి వచ్చే సీజన్‌కు అందుబాటులో ఉండట్లేదు. మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ 17వ సీజన్ మొత్తానికి దూరం కానున్నాడు.
టీమిండియా (Team India) స్టార్ పేసర్, యార్కర్ల కింగ్ జస్ప్రీత్ బుమ్రా (Jaspreet Bumrah) చరిత్ర సృష్టించాడు. టెస్ట్ క్రికెట్ (Test Cricket) లో అత్యంత వేగంగా 150 వికెట్ల మైలురాయి అందుకున్న భారత బౌలర్ (Indian bowler) గా, రెండో ఆసియా ప్లేయర్‌గా రికార్డు సాధించాడు. విశాఖ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో నిప్పులు చెరిగిన బుమ్రా.. 6 వికెట్లతో ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు.
చీలమండ గాయంతో వన్డే ప్రపంచకప్ తర్వాత జట్టుకు దూరమైన షమీ సౌతాఫ్రికా పర్యటనకు కూడా వెళ్లలేదు. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కైనా అతను అందుబాటులో ఉంటాడని భావించినప్పటకీ.. చీలమండ గాయం నుంచి షమీ పూర్తిగా కోలుకోలేదని తెలుస్తోంది.
తీవ్ర నొప్పితోనే మహమ్మద్ షమీ ప్రపంచకప్ బరిలోకి దిగాడని, నొప్పిని భరిస్తూనే అసాధారణ ప్రదర్శన కనబర్చాడని పేర్కొంది. చాలా రోజులుగా అతను ఎడమ చీలమండ నొప్పితో ఇబ్బంది పడుతున్నాడని, చాలా మందికి ఈ విషయం తెలియదని షమీ సన్నిహితుడు చెప్పారు.
‘ఖేల్ రత్న’కు ఇద్దరు బ్యాడ్మింటన్ క్రీడాకారులు ఎంపికయ్యారు. సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి, చిరాగ్ చంద్రశేఖర్ శెట్టికి ఈ అవార్డును ప్రకటించారు.
పాకిస్తాన్ మాజీ టెస్టు ప్లేయర్ హసన్ రజా.. నోటికొచ్చినట్లు వాగుతున్నాడు. భారత్, శ్రీలంక మ్యాచులో భారత బౌలర్లు చెలరేగడంపై షాకింగ్ కామెంట్స్ చేసిన రజా.. భారత బౌలర్లకు ఏదో స్పెషల్ బంతి అందజేస్తున్నారని ఆరోపించాడు.
శ్రీలంక మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసిన తర్వాత షమీ నెత్తి మీద చేయి పెట్టి చూపించాడు. దీనికి చాలామంది ఆశ్చర్యపోయారు. దాని అర్థం ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అయ్యారు. షమీ ఎందుకిలా అన్నాడనే చర్చ ఫ్యాన్స్‌లో సాగింది. అయితే ఈ రహస్యాన్ని బయటపెట్టాడు క్రికెటర్ శుభ్‌మన్ గిల్.