Home » Tag » Mohammed Siraj
ఈ నేపథ్యంలో మహ్మద్ సిరాజ్‌ను ఉద్దేశించి భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సిరాజ్ బాగా ఆలిసిపోయాడని, అతడికి కొన్ని మ్యాచ్‌లకు విశ్రాంతి ఇవ్వాలని భజ్జీ సూచించాడు.
లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Supergiants) విధ్వంసకర బ్యాటర్ నికోలస్ పూరన్ (Nicholas Pooran) తన జోరును కొనసాగిస్తున్నాడు.
బుల్లెట్లలా దూసుకొచ్చిన సిరాజ్ బంతులను ఎదుర్కొనేందుకు సఫారీ బ్యాటర్లు విలవిలలాడిపోయారు. కనీసం డిఫెండ్ చేసేందుకు కూడా భయపడ్డారంటే సిరాజ్ బౌలింగ్ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఓపెనర్లతో సహా టాపార్డర్‌లో ముగ్గురినీ సింగిల్ డిజిట్‌కే ఔట్ చేశాడు.
29 ఏళ్ల ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వివాహానికి సంబంధించి ప్రస్తుతం ఓ వార్త వైరల్ అవుతోంది. సిరాజ్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే సిరాజ్ ఓ ఇంటివాడు కానున్నాడని తెలుస్తోంది.
2023 ఆసియా కప్‌లో 12.2 సగటుతో 10 వికెట్లు తీయడం ద్వారా సిరాజ్ అగ్రస్థానాన్ని చేరుకున్నాడు. సిరాజ్ ఖాతాలో ప్రస్తుతం 694 రేటింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఇంతకుముందు కూడా గత మార్చిలో సిరాజ్ అగ్రస్థానంలో నిలిచాడు.
తాజాగా విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ సిరాజ్‌ని ప్రశంసించింది. అనుష్క శర్మ తన ఇంస్టాగ్రామ్ వేదికగా “క్యా బాత్ హై మియాన్! మేజిక్!!” సిరాజ్ అంటూ పోస్ట్ చేసింది. సిరాజ్ ఇంత అగ్రెస్సివ్‌గా ఉండటానికి విరాట్ కోహ్లీ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రాకు నెటిజన్ల నుంచి ఓ విజ్ఞప్తి అందింది. ఆనంద్ మహీంద్రా సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటారనే విషయం తెలిసిందే. సిరాజ్ ప్రదర్శనపై ట్విటర్ వేదికగా ఆనంద్ మహీంద్రా అభినందనలు కురిపించారు.
ఆసియా కప్ 2023 ఫైనల్లో భారత స్టార్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ చెలరేగిన విషయం తెలిసిందే. ఒకే ఓవర్లో 4 వికెట్స్ పడగొట్టడంతో పాటు మొత్తంగా ఆరు వికెట్స్ తీయడంతో శ్రీలంక 15.2 ఓవర్లలో 50 పరుగులకే ఆలౌట్ అయింది. ఔట్, స్వింగ్, బౌన్స్ వేసి లంక బ్యాటర్లను బెంబేలెత్తించాడు.
హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ ఊచకోతతో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచాడు. ఏకంగా తన తొలి స్పెల్‌లో 6 వికెట్లతో రెచ్చిపోయాడు. అతని ధాటికి శ్రీలంక 12 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇన్నింగ్స్ 4వ ఓవర్లో సిరాజ్ వేసిన ఈ ఓవర్ తొలి బంతికి ఓపెనర్ పాతుమ్ నిస్సంక క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.
రవీంద్ర జడేజా వేసిన 28వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. సిరాజ్ ఫీల్డింగ్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అసాధారణ క్యాచ్ అందుకున్నాడని ప్రశంసిస్తున్నారు.