Home » Tag » Mokshagna
నందమూరి వారసుడు నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఆ ఫ్యామిలీ అభిమానులు పిచ్చిపిచ్చిగా ఎదురుచూస్తున్నారు. దాదాపు ఆరేళ్ల నుంచి మోక్షజ్ఞ ఎప్పుడు సినిమాల్లోకి వస్తాడు అంటూ పిచ్చెక్కిపోతున్నారు నందమూరి ఫ్యాన్స్.
నందమూరి మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ ఏమోగానీ ఇప్పుడు బాలకృష్ణకు ఇది పెద్ద తలనొప్పిగా మారింది అంటున్నాయి టాలీవుడ్ సర్కిల్స్. బాలకృష్ణ ఎప్పటినుంచో తన కొడుకుని సినిమాల్లోకి తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
ఓవైపు స్టార్ హీరోల వారసులందరూ అన్ని భాషల్లో దుమ్మురేపుతుంటే నందమూరి వారసుడు నందమూరి మోక్షజ్ఞ మాత్రమే ఇప్పటివరకు సినిమా అరంగేట్రం చేయలేదు. దాదాపు ఆరు ఏడేళ్ల నుంచి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తూ వస్తున్నారు.
నటసింహం నందమూరి బాలకృష్ణ తన కొడుకుని సినిమాల్లోకి తీసుకొచ్చే విషయంలో చాలా పక్కా లెక్కల తో ముందుకు వెళుతున్నారు. ఇప్పటికే యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో నందమూరి మోక్షజ్ఞ సినిమా ఫైనల్ అయింది.
టాలీవుడ్ లో మరో స్టార్ వారసుడు గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నాడు. నాలుగేళ్ల నుంచి ఆ వారసుడి ఎంట్రీ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఓ భారీ సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇస్తాడని అందరూ భావించినట్టే... ఎంట్రీని సూపర్ గ్రాండ్ గా ప్లాన్ చేసుకున్నాడు ఆ స్టార్ వారసుడు.
టాలీవుడ్ లో ఇప్పుడు మళ్ళీ కొరటాల శివ పేరు మార్మోగుతోంది. దేవర సినిమా ఫ్లాప్ అని ప్రచారం చేసిన అందరూ సినిమా సూపర్ హిట్ కావడంతో షాక్ అయ్యారు. ఆ రేంజ్ లో సూపర్ హిట్ అవుతుందని ఎవరూ ఊహించలేదు కూడా.
ఇప్పుడు శ్రీలీల ఇండస్ట్రీలోనే ఓ పెద్దింటి కోడలు కాబోతుందనే న్యూస్ వైరల్గా మారింది. అసలు ఈ న్యూస్ ఎలా లీక్ అయిందో ఏమో గానీ.. శ్రీలీల తల్లి ఆమె జాతకాన్ని ఓ ప్రముఖ జ్యోతిష్యుడికి చూపించిందట. ఆ జ్యోతిష్యుడు.. శ్రీలీల ఓ పెద్దింటికి కోడలుగా వెళ్లబోతుందని చెప్పాడట.
మెగాస్టార్ వారసుడు మెగా పవర్ స్టార్ దూసుకెళుతున్నాడు. మరి పవర్ స్టార్ వారసుడు ఎప్పుడు ల్యాండ్ కాబోతున్నాడు.. రేణూదేశాయ్ మాత్రం ఇప్పుడే కాదంది.. కాని ప్రిపరేషన్ ఎప్పుడో మొదలైంది. ఈ విషయంలో మహేశ్ బాబు ఇంటి నుంచి కూడా వారసుడొచ్చేస్తున్నాడు. లండన్ నుంచి రిటర్న్ అవ్వాగానే సూపర్ సర్ ప్రైజ్ ఉండబోతోంది.. ఇంకా ఎంత మంది వారసులు వరుసలో ఉన్నారో చూస్తే, టాలీవుడ్ 3.0 అదిరిపోయేలా ఉంది.
నందమూరి వారసుడి సినీ కెరీర్ ఎలా ఉండబోతోందని ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణుస్వామి జాతకం చెప్పారు. మోక్షజ్ఞ విషయంలో వేణుస్వామి ఆస్ట్రాలజీ నిజమవుతుందా చూడాలి.