Home » Tag » Monster
లివియథన్.. దాదాపు వారం నుంచి ప్రపంచాన్ని భయపెడుతున్న పేరు ఇది. అట్లాంటిక్ ఓషియన్‌లో ఉన్న ఈ అత్యంత భారీ మాన్స్టర్ బయటికి వస్తే ఇక భూమి మిగలదు.
మోహన్‌లాల్ అదిరిపోయే హిట్ కొట్టి నాలుగేళ్లవుతోంది. లూసిఫర్ తర్వాత సరైన హిట్ చూడలేదు. దృశ్యం2.. బ్రో డాడీతో ఆకట్టుకున్నా. ఈ హిట్ మూవీస్ ఓటీటీకై పరిమితమైంది. మరి మోహన్‌లాల్‌కు హిట్ తీసుకొచ్చే సినిమా ఏంటి? ఇప్పుడు ఇదే అన్వేషణ. లూసిఫర్ తర్వాత మోహన్‌లాల్ ఏడాదికి మూడు నాలుగు సినిమాలతో వస్తున్నా సక్సెస్ దక్కడం లేదు. మరక్కర్.. మాన్ స్టర్ వంటి సినిమాలతో వచ్చినా సక్సెస్ దక్కలేదు. జైలర్ వరల్డ్ వైడ్ 600 కోట్ల గ్రాస్ తీసుకొచ్చినా.. ఇందులో సూపర్‌స్టార్‌ది గెస్ట్ అపీరియన్సే. మోహన్‌లాల్ అదిరిపోయే హిట్ కొట్టి నాలుగేళ్లవుతోంది. లూసిఫర్ తర్వాత సరైన హిట్ చూడలేదు. దృశ్యం2.. బ్రో డాడీతో ఆకట్టుకున్నా. ఈ హిట్ మూవీస్ ఓటీటీకై పరిమితమైంది. మరి మోహన్‌లాల్‌కు హిట్ తీసుకొచ్చే సినిమా ఏంటి? ఇప్పుడు ఇదే అన్వేషణ. లూసిఫర్ తర్వాత మోహన్‌లాల్ ఏడాదికి మూడు నాలుగు సినిమాలతో వస్తున్నా సక్సెస్ దక్కడం లేదు. మరక్కర్.. మాన్ స్టర్ వంటి సినిమాలతో వచ్చినా సక్సెస్ దక్కలేదు. జైలర్ వరల్డ్ వైడ్ 600 కోట్ల గ్రాస్ తీసుకొచ్చినా.. ఇందులో సూపర్‌స్టార్‌ది గెస్ట్ అపీరియన్సే.