Home » Tag » movie
సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ సర్కార్ 2 కోట్ల రూపాయలు అప్పనంగా చెల్లించింది అంటూ ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ జీవీ రెడ్డి సంచలన ఆరోపణలు చేసారు.
టాలీవుడ్ లో కొన్ని క్రేజీ కాంబినేషన్స్ ఉంటాయి. అందులో నందమూరి బాలకృష్ణ పూరి జగన్నాథ్ కాంబినేషన్ కు మంచి క్రేజ్ ఉంటుంది. వీళ్లిద్దరి కాంబినేషన్ లో గతంలో పైసా వసూల్ అనే ఒక సినిమా చేసిన సంగతి తెలిసింది. ఆ సినిమా హిట్ కాకపోయినా యావరేజ్ టాక్ తో బాగానే ఆడింది.
స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా అల్లు అర్జున్ మారడంలో ఆయన భార్య స్నేహా రెడ్డి పాత్ర కచ్చితంగా ఉంది. బన్నీ సినిమాల విషయంలో పక్కా లెక్కలతో ఆమె సపోర్ట్ చేస్తున్నారు. ఇక సినిమాలను ఏ రేంజ్ లో ప్రమోట్ చేస్తే ప్లస్ అవుతుందో కూడా ఆమె ఇప్పటికే ప్రూవ్ చేసారు.
మన స్టార్ హీరోలు ఇతర భాషల్లో సినిమాలు చేయాలి అనుకోవడం లేదా అక్కడ మార్కెట్ పెంచుకోవాలి అనుకోవడం అనేది సర్వ సాధారణ విషయం. అగ్ర హీరోల సినిమాలకు సంబంధించి ఇది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా అల్లు ఆర్జున్ ఎన్టీఆర్ ఇతర భాషల మార్కెట్ మీద ఇప్పుడు ఎక్కువగా ఫోకస్ చేయడం మొదలుపెట్టారు.
మన సినిమాతో భూకంపం రావాలి అనుకుంటాడో ఏమో గాని రాజమౌళి ప్లానింగ్ మొత్తం కూడా భారీగా ఉంటుంది. ఇండియన్ సినిమాలో టాప్ డైరెక్టర్ గా జక్కన్న దుమ్ము రేపుతున్నాడు. బాలీవుడ్ లో చాలా మంది స్టార్ హీరోలకు జక్కన్నతో సినిమా ఓ డ్రీం.
కంగనా రనౌత్... బాలీవుడ్ స్టార్ హీరోయిన్, బిజెపి ఎంపీ... ఈ రెండు బ్యాలెన్స్ చేయడం అనేది కాస్త కష్టమే అయినా ఈ అమ్మడు మాత్రం సూపర్ సక్సెస్ అవుతోంది. అప్పుడప్పుడు నోటికి పని చెప్పినా పనిలో మాత్రం దూకుడు ప్రదర్శిస్తోంది.
కల్కీ 2898 ఏడీ” ఇండియన్ సినిమాకు సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసిన సినిమా. 1200 కోట్ల వసూళ్లతో ప్రభాస్ కెరీర్ లో సూపర్ హిట్ సినిమాగా చరిత్ర సృష్టించింది. ప్రభాస్ రేంజ్ ఏంటో మరోసారి ఈ సినిమా చాటి చెప్పింది.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్ లో ఆదిపురుష్ సినిమా అనేది భారీ డిజాస్టర్. ఎవరు అవునన్నా కాదన్నా సరే ప్రభాస్ ను అప్పటి వరకు హాలీవుడ్ రేంజ్ లో చూసిన ఫ్యాన్స్ కూడా ఆ లుక్స్ చూసి విమర్శలు చేసారు. సినిమాలో చాలా సన్నివేశాలు కామెడీగా అనిపించాయి.
ఎన్నో అంచనాల మధ్య రిలీజైన మిస్టర్ బచ్చెన్.. చాలా సింపుల్గా ఆడియన్స్ గుండెల్లో గుచ్చెశాడు. మిరపకాయ్ లాంటి హాట్ హిట్ తరువాత మళ్లీ హరీష్ శంకర్, రవితేజ కాంబినేషన్లో వచ్చిన సినిమా కావడంతో రవన్న ఫ్యాన్స్ ఈ సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు.
న్యాచురల్ స్టార్ నానీ అదరగొట్టాడు. కృష్ణార్జున యుద్ధం సినిమా నుంచి విలక్షణ పాత్రల కోసం ట్రై చేస్తున్న నానీకి సరైన బొమ్మ పడింది ఇప్పుడు.