Home » Tag » movies
కొన్నాళ్ల క్రితం జిమ్ములో వర్కౌట్ చేస్తూ గాయపడిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు రికవరీ అయింది. తన భర్త జాకీ తో కలిసి లండన్. పారిస్ లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎంజాయ్ చేసింది.
సినిమాలు (movies) హిట్ అయినా ఫ్లాప్ అయినా హీరోయిన్లు మాత్రం ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. బాలీవుడ్ (bollywood) హీరోయిన్లు అయితే ప్రేమ వ్యవహారాలతో ఎక్కువగా చర్చల్లో నిలుస్తూ ఉంటారు.
గత నెల రోజులుగా దేశ ప్రజలు ఎలక్షన్స్ ఫీవర్‌లో ఉండిపోయారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలపైనే అందరూ దృష్టి పెట్టారు.
అల్లు కాంపౌండ్‌కి, మెగా కాంపౌండ్‌కి దూరం పెరిగిందని ఎప్పటి నుంచో గుసగుసలొస్తున్నాయి. అవన్నీ వట్టి రూమర్సే అని నిర్మాత అరవింద్ నుంచి మెగాస్టార్ చిరు వరకు, బన్నీ నుంచి చరణ్ వరకు ఎంతమంది క్లారిటీ ఇచ్చినా వచ్చే పుకార్లు వస్తూనే ఉన్నాయి.
A సర్టిఫికెట్ ఉన్న సినిమాల విషయంలో తల్లిదండ్రులే.. తమ పిల్లలను తీసుకురాకుండా చూడాలని కోరుతున్నారు థియేటర్ల యజమానులు. ఒక్కోసారి తాము వేరే సినిమాకు వెళ్ళాలని రిక్వెస్ట్ చేసినా.. పేరెంట్స్ ఒప్పుకోవడం లేదంటున్నారు.
ఆయన నటించిన మొదటి సినిమాకే నంది అవార్డు అందుకున్నారు అంటే.. చంద్రమోహన్ టాలెంట్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. పదహారేళ్ల సినిమాకిగాను ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. ఆ తర్వాత సిరి సిరి మువ్వ సినిమాకి కూడా చంద్రమోహన్‌కు ఫిలింఫేర్ అవార్డు దక్కింది.
సరిలేరు నీకెవ్వరు కథ విన్న తర్వాత నటించనని చెప్పలేకపోయిన లేడీ సూపర్‌స్టార్ 13 ఏళ్ల విరామం తర్వాత రీ ఎంట్రీ ఇచ్చింది. ప్రొఫెసర్ భారతి పాత్రలో ఆమె నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. సూపర్‌హిట్‌తో రీ ఎంట్రీ జరిగినా.. ఆఫర్స్ వెల్లువలా వస్తున్నా.. సైన్ చేయలేదు విజయశాంతి.
దేశవ్యాప్తంగా భారీ నెట్ వర్క్ ఉన్న ఈ పీవీఆర్ ఐనాక్స్ సంస్థ.. తొలి సారిగా ఇన్- థియేటర్ మూవీ సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకొచ్చింది. స్టార్ హీరోల సినిమాలను థియేటర్లలో సబ్స్క్రిప్షన్ ద్వారా చూసే అవకాశం వస్తే.. ఆ అభిమానికి అంతకు మించి మరె గొప్ప ఉండకపోవచ్చు బహుశా.. ఇప్పుడు పీవీఆర్ ఐనాక్స్ సంస్థ మూవీ లవర్స్ కు ఈ విషయంలో గుడ్ న్యూస్ చెబుతూ మరి.
కొత్త సినిమాలు ఓటీటీలోకి వచ్చిన వెంటనే క్వాలిటీ ప్రింట్‌ను ఐబొమ్మలో పెట్టేస్తూ ఉంటారు. అయితే ఈ సైట్‌పై చాలా గొడవలు జరుగుతున్నా.. ఐబొమ్మ నిర్వాహకులు స్పందించడం లేదు. ఐతే ఇప్పుడు మాత్రం రెచ్చిపోయారు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి వార్నింగ్ ఇస్తూ.. ఐబొమ్మ నిర్వాహకులు పెద్ద పోస్ట్ పెట్టారు.
తన అందాలతో కుర్రళ్లను కట్టిపడేస్తున్న మళయాలం బ్యూటీ.. టాలీవుడ్లో హిట్ సినిమాల్లో నటించిన కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్.