Home » Tag » MS Dhoni
ఏ గేమ్ లోనైనా కెప్టెన్సీ చేయడం అంటే అంత ఈజీ కాదు.. క్రికెట్ అయితే ఎప్పటికప్పుడు ఫీల్డింగ్ మార్పులు చేస్తూ, బౌలర్లను మారుస్తూ ప్రత్యర్థి జోరుకు బ్రేక్ వేయాల్సి ఉంటుంది.. ఈ విషయంలో ఒక్కో కెప్టెన్ ది ఒక్కో స్టైల్...
ఇండియన్ సినిమాలో బయోపిక్ ల ట్రెండ్ కాస్త ఎక్కువగానే నడుస్తోంది. క్రికెటర్లు ఆర్మీ అధికారుల జీవిత కథలపై సినిమాలు తీస్తూ మంచి వసూళ్లు సాధిస్తున్నారు నిర్మాతలు.
ప్రపంచ క్రికెట్ లో భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలుసు... జాతీయ జట్టులోకి వచ్చిన కొద్దికాలంలోనే స్టార్ క్రికెటర్ గా ఎదిగాడు.. తన బ్యాటింగ్ మెరుపులు, వికెట్ల వెనుక మెరుపు విన్యాసాలే కాదు కెప్టెన్సీలో ట్రెండ్ సెట్ చేశాడు.
యువ క్రికెటర్లను ప్రోత్సహించడంలో భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఎప్పుడూ ముందుంటాడు. అది జాతీయ జట్టుకు ఆడేటప్పుడైనా, ఐపీఎల్ కు ఆడినప్పుడైనా యువ బౌలర్లను ఎంతగానో మోటివేట్ చేస్తాడు. వికెట్ల వెనుక ఉన్నా ఎప్పటికప్పుడు వారికి సలహాలు ఇస్తూ అద్భుతమైన ఫలితాలు రాబడుతుంటాడు
ఐపీఎల్ మెగావేలానికి ముంది రిటెన్షన్ జాబితాను ఇచ్చేందుకు డెడ్ లైన్ దగ్గరపడింది. అక్టోబర్ 31 సాయంత్రం లోపు అన్ని ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ లిస్టును బీసీసీఐకి అందజేయాలి. ఈ నేపథ్యంలో ఆయా ఫ్రాంచైజీల కసరత్తు కూడా పూర్తయినట్టే కనిపిస్తోంది.
ఐపీఎల్ మెగా వేలం తేదీ దగ్గర పడుతోంది. నవంబర్ చివరి వారంలో ఆటగాళ్ళ వేలం జరగనుండగా...ఇప్పటికే బీసీసీఐ రిటెన్షన్ రూల్స్ ను కూడా ఖరారు చేసింది. అటు ఫ్రాంచైజీలు కూడా తమ జాబితాపై కసరత్తు దాదాపు పూర్తి చేసుకుంటున్నాయి.
క్రికెట్ ఫాస్టెస్ట్ ఫార్మాట్ గా పేరు తెచ్చుకున్న టీ10 లీగ్ క్రమంగా విస్తరిస్తోంది. సరిగ్గా పదేళ్ళ క్రితం ఎడారి దేశంలో ప్రారంభమైన అబుదాబీ టీ10 లీగ్ కు ప్రతీ ఏటా క్రేజ్ పెరుగుతూనే ఉంది. ఇప్పుడు 11వ సీజన్ కు కౌంట్ డౌన్ మొదలైంది.
భారత క్రికెట్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ గా కెప్టెన్ గా నిలిచిన ధోనీ దేశానికి రెండు ప్రపంచకప్ లు అందించాడు. రాంఛీలో పుట్టిన ధోనీ బ్యాక్ గ్రౌండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీనే... తండ్రి పాన్ సింగ్ ధోనీ పంప్ ఆపరేటర్ గా పనిచేసేవారు.
ఐపీఎల్ మెగావేలం రిటెన్షన్ రూల్స్ ను బీసీసీఐ ఖరారు చేయడంతో ఫ్రాంచైజీలు తమ జాబితాపై తుది కసరత్తు చేస్తున్నాయి. గతంలో నలుగురికే రిటెన్షన్ ఛాన్స్ ఉండగా.. ఈ సారి బీసీసీఐ ఆరుగురికి అవకాశమిచ్చింది.
ఐపీఎల్ మెగావేలం నవంబర్ చివర్లో జరగబోతోంది. వేలానికి సంబంధించిన రిటెన్షన్ రూల్స్ ను కూడా బీసీసీఐ ప్రకటించింది. అయితే మెగా వేలానికి ముందు తీసుకొచ్చిన అన్ క్యాప్డ్ ప్లేయర్ నిబంధన కారణంగా ఐదేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్‌కి దూరమైన పలువురు ఆటగాళ్ళను తక్కువ బిడ్లకే సొంతం చేసుకోవచ్చు.