Home » Tag » msk prasad
ప్రపంచకప్ కోసం గతేడాదిగా ప్రణాళికలు సిద్దం చేస్తున్న టీమిండియా హెడ్ కోచ్, కెప్టెన్, సెలెక్టర్ల కన్నా బయటి వారికి ఏం తెలుస్తుందని ప్రశ్నించాడు. టీమిండియా మేనేజ్మెంట్తో పాటు సెలెక్టర్లంతా ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాతే జట్టును ప్రకటిస్తారని, ఎవరి వ్యక్తిగతా ఏజెండాలు పనిచేయవని స్పష్టం చేశాడు.
టీ20ల్లో నంబర్ 1 ర్యాంక్‌లో కొనసాగుతున్న సూర్యకుమార్ యాదవ్ వన్డేల్లో మాత్రం పెద్ద జీరో! కొందరికి కొన్నే సెట్ అవుతాయి. సూర్యకి వన్డేలు సరిపోవు అనుకుంటా. ఆ ఫార్మాట్లో అతను ఫిట్ అవ్వడు అనుకుంటా. మరోవైపు తిలక్ వర్మని వన్డేలకు ఎంపిక చేయాలన్న డిమాండ్ పెరుగుతోంది.
టీమ్ఇండియా టెస్టు జట్టు సారథ్య బాధ్యతలపై మళ్లీ చర్చ ఊపందుకుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో వ్యక్తిగతంగానూ, జట్టును నడిపించడంలో కెప్టెన్ రోహిత్ శర్మ విఫలమయ్యాడనే విమర్శలు వచ్చాయి.
టీమిండియా వెటరన్, ఐపీఎల్ లెజెండ్ అంబటి రాయుడు ఇటీవలే క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం తీసుకున్న అనంతరం ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన అతను.. 2019 వరల్డ్ కప్‌లో తనను ఎంపిక చేయకపోవడం గురించి షాకింగ్ విషయాలు వెల్లడించాడు.
మాజీ క్రికెటర్ అంబటి రాయుడు పేరు చెప్పగానే తెలుగు తమ్ముళ్లకు బీపీ లేస్తోంది. నిన్నమొన్నటివరకు మా రాయుడికి అన్యాయం జరిగిందని అని వాపోయిన ఆ గోంతులు ఇప్పుడు అంబటిని విలన్ చేసే ప్రయత్నాల్లో మునిగిపోయాయి.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ రాజకీయాలకు ఎంతమంది ప్రతిభావంతులైన ఆటగాళ్లు బలైపోయారో తెలియదు కానీ.. ఆ లిస్ట్‌లో మాత్రం అంబటి రాయుడు అందరికంటే ఫస్ట్ ఉంటాడు. హెచ్‌సీఏ కుళ్లు రాజకీయాలే లేకపోయి ఉంటే టీమిండియా గర్వించదగ్గ ఆటగాళ్లలో రాయుడు ముందువరుసలో ఉండేవాడు.