Home » Tag » Mudragada Padmanabham
పిఠాపురంలో పవన్ గెలిస్తే పేరు మార్చుకుంటానని సవాల్ విసిరిన ముద్రగడ.. అన్నంత పనిచేశారు. దీంతో ఇప్పుడు ముద్రగడ.. పద్మనాభ రెడ్డిగా మారిపోయారు.
ఇక్కడ పవన్ కళ్యాన్‌ను ఓడించేందుకు వైసీపీ (YCP) ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయాత్నాలు చేస్తూనే ఉంది. ముఖ్యంగా కాకినాడలోని కాపు ఓటర్లను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది.
ఏపీ రాజకీయా (AP Politics) ల్లో పరిస్థితి సినిమాలకు ఏమాత్రం తీసిపోవడంలేదు. ఎవరు ఎప్పుడు మీడియా ముందుకు వచ్చి ఎలాంటి షాకులు ఇస్తారో ఎవరికీ అర్థం కావడంలేదు. రీసెంట్గా ముద్రగడ (Mudragada Padmanabham) కూతురు తండ్రిపై తీవ్ర ఆరోపణలు చేస్తూ మీడియా మందుకు వచ్చారు. పవన్‌కు మద్ధతుగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఏపీ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంకి ఈ ఎన్నికల్లో ఒక్కటే టార్గెట్ ఇచ్చినట్టుంది ఆ పార్టీ అధిష్టానం. రోజుకో ప్రెస్ మీట్ పెట్టడం.. పవన్ కల్యాణ్ ని తిట్టడం.. అటో ఇటో కొందరు కాపు నేతలతో మాట్లాడి.. పవన్‌కి ఓట్లు పడకుండా ప్లాన్ చేయడం.
పిఠాపురంలో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. ఐతే పవన్‌కు పోటీగా వైసీపీ నుంచి ఎవరు బరిలోకి దిగుతారన్నది హాట్‌టాపిక్‌గా మారింది. వైసీపీ అధిష్టానం ప్రకటించిన రెండో జాబితాలో.. పిఠాపురం వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా వంగా గీతను నియమించారు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల (AP Assembly Elections) కు మరెంతో సమయం లేదు.. ప్రధాన పార్టీలన్ని కూడా ప్రచారం మొదలుపెట్టేశాయి. ఎవరికి వారు ఈ పార్టీ నుంచి అటు.. ఆ పార్టీ నుంచి ఇటు వెళ్తున్నారు. తాజాగా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) కూడా ఇదే దారిలో వెళ్తున్నారు.
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి.. తన బృందంతో కలిసి ముద్రగడతో చర్చలు జరిపింది. సీఎం హామీలను ముద్రగడకు మిథున్ వివరించారు. రాబోయే ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా విజయసాయి రెడ్డి గెలిస్తే.. ఆయన ఖాళీ చేసే రాజ్యసభ స్థానాన్ని ముద్రగడకు ఇస్తామని జగన్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఏపీలో కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం మళ్ళీ వైసీపీ గూటికి చేరుకుంటున్నారు. ఈనెల 12న ఫ్యాన్ కిందకు చేరిపోతారని తెలుస్తోంది. ముద్రగడతో వైసీపీ నేత జక్కంపూడి గణేష్ మంతనాలు జరిపారు.
నన్ను ప్రశ్నించడం కాదు... నాకు అండగా నిలబడండి అంటూ తాడేపల్లి గూడెం సభలో పవర్ పంచ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. అది ఎవరికి తగలాలో వాళ్ళకి తగిలింది. దాంతో పవన్ ను ఉద్దేశించి రెండు లెటర్లు టక్కున రిలీజ్ అయ్యాయి. అందులో ఒకటి మాజీ మంత్రి హరిరామ జోగయ్యది అయితే... మరొకటి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) రాశారు.
జనసేనలో చేరాతారనీ.. పవన్ కల్యాణ్ స్వయంగా ముద్రగడ ఇంటికెళ్ళి పార్టీలోకి పిలుస్తారని టాక్ కూడా నడిచింది. కానీ పవన్ వెళ్ళలేదు. ముద్రగడను పిలవనూ లేదు. ఏం జరిగింది.. ముద్రగడను తీసుకోడానికి పార్టీలు ఎందుకు భయపడుతున్నాయి..?