Home » Tag » Mulugu District
జాతర ప్రారంభానికి వారం పదిరోజుల ముందు నుంచే భక్తులు మేడారం తరలి వచ్చి తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. దీంతో ఇప్పటికే అడవంతా జనంతో నిండిపోయింది. ములుగు జిల్లా కేంద్రం నుంచి 44 కిలోమీటర్ల దూరంలో ఉన్న తాడ్వాయి మండలంలో ఉంది మేడారం.
ములుగు ఎమ్మెల్యే సీతక్కతో ప్రత్యేక ఇంటర్వూ
ములుగు ఎమ్మెల్యే సీతక్కతో ప్రత్యేక ఇంటర్వూ.
మలుగు ఎమ్మెల్యే సీతక్కతో ప్రత్యేక ఇంటర్వూ.
ఎమ్మెల్యే సీతక్క తో ప్రత్యేక ఇంటర్వూ.
ములుగు ఎమ్మెల్యే సీతక్కతో ప్రత్యేక ఇంటర్వ్యూ
ఎమ్మెల్యే సీతక్క ప్రత్యేక ఇంటర్వ్యూ
తెలంగాణలో రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. సరిగ్గా ఆరు నెలల ముందు వరకు వార్ వన్‌సైడ్ అన్నట్లు కనిపించిన రాజకీయం.. ఇప్పుడు ఒక్కసారిగా మారిపోయింది.
సీతక్క.. పరిచయం అవసరం లేని పేరు. రాజకీయ నాయకురాలు కాదు.. నాయకురాలు ఈమె ! తోటి వాడి కష్టం.. మనదే అనుకొని కష్టపడే వ్యక్తిత్వం. అన్యాయాన్ని ఎదురించే నైజం.