Home » Tag » Mumps
గవద బిళ్లలును మంప్స్ లేదా ‘చిప్మంక్ చీక్స్’ అని కూడా పిలుస్తారు. పారామిక్సోవైరస్ అనే జాతికి చెందిన వైరస్ కారణంగా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ఇది సోకిన వ్యక్తుల్లో ఒళ్లు నొప్పులు, జ్వరం, అలసట, తలనొప్పి, లాలాజల గ్రంధులలో వాపు మొదలైన లక్షణాలు కనిపిస్తాయి.