Home » Tag » Murder
సామాన్య మానవుల మనసును కలిచివేసే ఘటన ఇది. సైకోలకు కూడా సాధ్యం కాని పైశాచికత్వం ఇది. మీర్పేట్లో భార్యను చంపి కుక్కర్లో ఉడికించిన ఘటనలో వెలుగులోకి వస్తున్న నిజాలు వింటుంటే.. ఒళ్లు గగురుపొడుస్తోంది. ఇదంతా నిజంగా ఓ మనిషి చేశాడంటే ఊహించుకోడానికే భయంగా ఉంది.
సినిమాల ప్రభావం సమాజంపై ఉంటుందని కామెంట్ చేస్తే సినిమా వాళ్లు మాత్రం దాన్ని వెటకారంగా మాట్లాడుతుంటారు. కొంతమంది హత్యలు చేసే విషయంలో దోపిడీలు చేసే విషయంలో.. సినిమాను చూసి ఎక్కువగా ఇన్స్పైర్ అవుతూ ఉంటారు.
వివాహేతర సంబంధాలు...పచ్చని కుటుంబాల్లో చిచ్చుపెడుతున్నాయి. క్షణికావేశంతో తీసుకున్న నిర్ణయాలతో...చిన్నారులు దిక్కులేని వారవుతున్నారు. కుటుంబాలకే కుటుంబాలే చిన్నాభిన్నం అవుతున్నాయి.
2023 జనవరి 12.. మడకశిరలోని కోడిగానిపల్లి సమీపంలో ఉన్న హంద్రీనివా బ్రిడ్జ్ కింద ఓ మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. అటూఇటూగా ఓ 50 ఏళ్ల వయసున్న వ్యక్తి అతను. బాడీ చూస్తేనే ఎవరో చంపి శవాన్ని ఇక్కడ పడేసినట్టు క్లియర్గా తెలుస్తోంది.
కన్నడ హీరో దర్శన్ కేసులో రోజుకో సంచలనం వెలుగుచూస్తోంది. ప్రస్తుతం ఈ కేసులో హీరో అరెస్ట్ అయి జైల్లో ఉన్నాడు. రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్.. ప్రస్తుతం జైలు ఊచలు లెక్కిస్తున్నాడు. ఐతే దర్శన్, పవిత్ర, రేణుకాస్వామి మధ్య ఏం జరిగింది..
హైదరబాద్ ఎంపీని చంపేస్తామంటూ బెదిరింపులు.. తనను హతమారుస్తామని SMSలు, ఫోన్కాల్స్లో బెదిరింపులు వస్తున్నాయని MIM చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైసీపీ అధినేత.. బుధవారం రాత్రి హత్యకు గురైన వైసీపీ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు.
తన అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టయిన కన్నడ నటుడు దర్శన్... అతడి స్నేహితురాలు పవిత్రా గౌడ ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్నారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది.
జేసీ దివాకర్ రెడ్డి.. అనంతపురం జిల్లా తాడిపత్రి కింగ్. ఫ్యాక్షనిజానికి పెట్టింది పేరు జేసీ దివాకర్ రెడ్డి. ఆయన తమ్ముడు ప్రభాకర్ రెడ్డి. కాంగ్రెస్లో ఉంటూనే వైఎస్ రాజశేఖర్ రెడ్డికి వ్యతిరేక వర్గంగా ఎదిగిన జేసీ దివాకర్ రెడ్డి.. నిత్య వివాదాలకు మారుపేరు.