Home » Tag » Muslim getup
ట్రిపులార్ లాంటి నెవర్ బిఫోర్ సినిమా తరువాత గ్లోబల్ స్టార్ రామచరణ్ శంకర్ డైరెక్షన్లో #RC15 సినిమాలో నటిస్తున్నాడు. చాలా ప్రేస్టీజియస్గా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ నుంచి ఇప్పటికే చాలా లీక్స్, లుక్స్ బయటికి వచ్చాయి.