Home » Tag » My Home
మొత్తం హైదరాబాద్లోనే అత్యంత లగ్జరీ అపార్ట్మెంట్ మై హోం భుజ. 24/7 కెమెరాలతో సెక్యూరిటీ. అనుమతి లేనిదే వీఐపీలకు కూడా నో ఎంట్రీ. అలాంటి సెక్యూర్డ్ అపార్ట్మెంట్లో ఉన్నట్టుండి నైన్త్ ఫ్లోర్ నుంచి ఓ అమ్మాయి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఏం జరిగిందో అంతా అర్థం చేసుకునేలోపే అమ్మాయి ప్రాణాలు గాళ్లో కలిసిపోయాయి.
తెలంగాణ ఎన్నికల వేళ మరోసారి హైదరాబాద్ లో ఐటీ రైడ్స్ కలకలం రేపుతున్నాయి. తెలంగాణ ఎన్నికల పోలింగ్ మరో 17 రోజులు మాత్రమే సమయం ఉంది. సోమవారం తెల్లవారుజాము నుంచి హైదరాబాద్ లోని 15 చోట్ల ఏకకాలంలో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు.