Home » Tag » Myke tyson
బాక్సింగ్ అంటే ప్రపంచంలో ప్రతీ ఒక్కరికీ ఫస్ట్ గుర్తొచ్చే పేరు మైక్ టైసన్. కొత్తగా బాక్సింగ్ నేర్చుకునే చాలా మందికి ఆయన ఒక ఇన్స్పిరేషన్. బ్యాడ్ బాయ్ ఆఫ్ ది ప్లానెట్‌గా ఆయనను పిలుస్తారంటే ఆయన గేమ్ ఆడే విధానం ఎంత అగ్రెస్సివ్‌గా ఉంటుందో ఆలోచించుకోవచ్చు.
వరల్డ్ బాక్సింగ్ అనగానే ఠక్కున గుర్తొచ్చే పేరు మైక్ టైసన్..ఎన్నో ఏళ్ల పాటు తన పంచ్ పవర్ తో బాక్సింగ్ ను శాసించాడు. రింగ్ లో టైసన్ ఉన్నాడంటే ప్రత్యర్థి ఓటమి ముందే డిసైడ్ అయినట్టే...ఇలాంటి దిగ్గజ బాక్సర్ తన ప్రాభవాన్ని కోల్పోయి ఆటకు దూరమయ్యాడు.
ప్రపంచ వ్యాప్తంగా ఇప్పడందరి కళ్లు...ఆ బాక్సింగ్ ఫైట్ మీదే ఉన్నాయి. ఆ బాక్సింగ్ లో మ్యాచ్ లో మహాబలుడు గెలుస్తాడా ? లేదంటే ఇన్ఫ్లుయెన్సర్గా మారిన ప్రొఫెషనల్ బాక్సర్ జేక్ పాల్ విజయం సాధిస్తాడా ? అన్నది ఆసక్తికరంగా మారింది.