Home » Tag » mythri movie makers
టాలీవుడ్ లో ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల వార్ వేరే లెవెల్ లో జరుగుతోంది. ప్రతి సినిమాకు ఏదో ఒక నాన్సెన్స్ క్రియేట్ అవుతూనే ఉంది. సినిమాలను ఏదో ఒక రకంగా ఇబ్బందులు పెట్టి కొంతమంది తమ సినిమాలకు బెనిఫిట్ చేసుకోవాలని ఏ రూట్లో కుదిరితే ఆ రూట్లో ప్రయత్నాలు మొదలుపెట్టారు.
కల్కి’ చిత్రం తర్వాత ప్రభాస్ నుంచి రాబోయే సినిమా ‘రాజా సాబ్’. త్వరలోనే ఈ మూవీ సెట్స్ లోకి తిరిగి అడుగు పెట్టనున్నాడు ప్రభాస్. మారుతి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీ హారర్ కామెడీగా తెరకెక్కుతోంది.
వేడి వేడిగా ఉన్న తాజా సినీ వార్తలు గురించి చెప్పుకోవాలంటే కల్కి 2898 ఏడి కలెక్షన్స్ ల గురించి చెప్పుకోవాలి. జూన్ 26 నుంచి ఇదే పరిస్థితి. మన దగ్గర జూన్ 27 న రిలీజ్ అయినా ఓవర్ సీస్ మాత్రం ఒక రోజు ముందుగానే విడుదలయ్యింది.
ఆగస్టు 15న విడుదల కావాల్సిన 'పుష్ప-2' చిత్రం డిసెంబర్ 6కి వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే భారీ అంచనాలతో విడుదలవుతున్న ఈ పాన్ ఇండియా సినిమాకి.. డిసెంబర్ లో సోలో రిలీజ్ దొరకడం కష్టమే అంటున్నారు.
ఆర్ఆర్ఆర్' (RRR) తో గ్లోబల్ ఇమేజ్ సంపాదించుకొని వరుస భారీ సినిమాలలో నటిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ .. ఈమధ్య ఎక్కువగా బాలీవుడ్ (Bollywood) హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు.
పుష్ప (Pushpa) సినిమాతో స్టైలిష్ స్టార్‌గా ఉన్న అల్లు అర్జున్ (Allu Arjun) ఐకాన్ స్టార్ (Icon Star) గా మారిపోయాడు. పుష్ప పార్ట్ 1 ఊహించిన విజయాన్ని ఇచ్చింది.
పుష్ప2 (Pushpa 2) పై ఉన్న అంచనాలకు భారీ బిజినెస్ చేస్తోంది. పుష్ప పార్ట్ 1 పాన్ ఇండియా స్థాయిలో భారీగా కలెక్షన్స్ రాబట్టింది. అంతేకాదు ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌కు నేషనల్ అవార్డు కూడా తెచ్చిపెట్టింది.
పవర్ స్టార్ (Power Star) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తాజాగా రాజకీయాల్లో సృష్టించిన ప్రకంపనలు గురించి తెలిసిందే. పోటీచేసిన ప్రతీ నియోజగవర్గంలోనూ తన అభ్యర్థులను గెలిపించుకుని సరికొత్త రికార్డు సృష్టించాడు.
ఆర్ఆర్ఆర్ (RRR) సినిమా తర్వాత స్టార్ డైరెక్టర్ శంకర్ (Director Shankar) తో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు మెగా పవర్ స్టార్ (Mega Pawan Star) రామ్ చరణ్ (Ram Charan). ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ స్టేజ్‌లో ఉంది. దిల్ రాజు బ్యానర్ నుంచి వస్తున్న 50వ సినిమా అవడంతో.. ఎంతో ప్రతిష్టాత్మంగా తెరకెక్కుతోంది గేమ్ చేంజర్.
మోస్ట్ అవైటేడ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న పుష్ప పార్ట్ 2 పై అంచనాలు భారీగా ఉన్నాయి. రీసెంట్గా రిలీజ్ చేసిన పుష్ప.. పుష్ప.. సాంగ్‌కు మాసివ్ రెస్పాన్స్ వచ్చింది.